A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కమల్ ట్రాప్ లో దిగ్గిరాజా
Share |
April 21 2019, 11:46 pm

మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ ఇప్పుడు రామ మందిర జపం చేస్తున్నారు. భోపాల్ నుంచి ఆయన లోక్ సభకు పోటీచేస్తున్నారు.అక్కడ కూడా రామమందిరభూమి వివాదం ఉంది.గతంలో అర్జున్ సింగ్ ముఖ్యమంత్రి గా ఉన్నప్పుడు రామాలయం నిర్మాణినికి ఉద్దేవించిన భూమిని కాంగ్రెస్ భవన నిర్మాణానికి ఇచ్చారన్నది బిజెపి విమర్శ. అయితే తాజాగా దిగ్విజయ్ సింగ్ ఒక ప్రకటన చేశారు.భోపాల్ లో రామమందిర నిర్మాణానికి కాంగ్రెస్ పార్టీ తన భూమిని వదులుకుంటుందని ఆయన చెప్పారు. తద్వారా 36ఏళ్లుగా ఉన్న ఈ అంశాన్ని ఆయన రేకెత్తించినట్లయిందని చెబుతున్నారు.అయితే బిజెపి నేతలు దానిని విస్తారంగా ప్రచారం చేస్తున్నారట. అసలు కాంగ్రెస్ పార్టీనే రామాలయం నిర్మాణం జరగకుండా అడ్డుకుని పార్టీ భవనం కట్టుకుందని వారు అంటున్నారు. కాగా హిందూభావాల వ్యతిరేకిగా ముద్రపడ్డ దిగ్విజయ్ సింగ్ గత వారం రోజులుగా కనిపించిన ప్రతి ఆలయానికి వెళుతున్నారట.దేవుళ్లకు మొక్కుతున్నారట.

tags : diggiraja

Latest News
*పవన్ కళ్యాణ్ మాటలు తమాషాగా ఉన్నాయి
*ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉంది-చంద్రబాబు
*సి.ఎస్ ఎల్వి సుబ్రహ్మణ్యాన్ని టిడిపి వదలడం లేదు
*పవన్ కళ్యాణ్ అసంతృప్తి వ్యక్తం చేశారట
*శ్రీలంకలో ఉగ్రవాదుల దాడి-25 మంది మృతి
*వైసిపి నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారు
*నా భర్తను చంపేందుకు కుట్ర- మాజీ సి.ఎమ్
*అప్పు చేసి మరీ ఓట్ల కొనుగోలు స్కీములకు..
*యుద్దం సినిమాలు- హీరోకి బిజెపి టిక్కెట్
*ఇది సోమిరెడ్డి జోస్యం
*హైదరాబాద్ కు క్యూ కట్టిన సింగపూర్ కంపెనీలు
*జగన్ నేమ్ ప్లేట్ అంటూ చంద్రబాబు వ్యాఖ్య
*సి.ఎమ్.సేవలు దేశానికి అవసరం
*లోకేష్ కోసం చంద్రబాబు కల నెరవేరదు
*మూడు ,నాలుగు రోజుల్లో టిఆర్ఎస్ లో విలీనం
*వారణాసి నుంచి పోటీకి రెడీనే-ప్రియాంక
*బాంబు పేలుళ్ల-తృటిలో బయటపడ్డ ప్రముఖ నటి
*మోడీని జైలుకు పంపుతాం అంటున్న రాహుల్
*జనసేనకు అంత బలం ఉందా
*కెసిఆర్ ను ఈసి పట్టించుకదా..మాకేనా..
*ఈ రుణాలేమిటి?ఈ వడ్డీలేమిటి?-సి.ఎస్
*తన కేసుపై తనే తీర్పు ఎలా ఇవ్వగలుగుతారు
*చంద్రబాబు ప్లాన్ అప్పుడే పెయిల్ అయింది
*హార్దిక్ పటేల్ కు భలే గిరాకీ
*మళ్లీ అధికారులను బుజ్జగిస్తున్నారా
*మారాల్సింది ముఖ్యమంత్రే
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info