A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
డేటా చోరీ కేసులో టిడిపికి తలనొప్పి వస్తుందా
Share |
April 21 2019, 11:52 pm

ఐటి గ్రిడ్ డేటా చౌర్యం కేసులో ఆధార్ సంస్థ కూడా పిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం మరింత భిగుసుకుంటున్నట్లుగా ఉంది. తెలంగాణ పోలీసులు చేసిన దర్యాప్తులో ఆదార్ కార్డు సమాచారం, కాని, ఓటర్ల కార్డుల సమాచారం కాని చోరీ కి గురైనట్లు వెల్లడైంది. ఆ విషయాన్ని తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట చేసిన సిట్ ఆదార్ సంస్థకు తెలిపింది. దాని ప్రకారం ఎపికి చెందిన 7.8 కోట్ల మంది ఆదార్ కార్డు డేటా ఐటి గ్రిడ్ సంస్థకు చేరిందని, అక్కడ నుంచి తెలుగుదేశం పార్టీ కి చెందిన సేవామిత్ర యాప్ లోకి వెళ్లిందని, ఇది దుర్వినియోగం అవ్వడానికి అన్ని అవకాశాలు ఏర్పడ్డాయని తేలింది.ఐటి గ్రిడ్స్ సంస్థలో లభించిన డేటాను, ఆదార్ డేటాను పోరెన్సిక్ లాబ్ ద్వారా పరీక్ష చేయించారు. ఆధార్ వద్ద ఉండవలసిన వ్యక్తిగత సమాచారం ఐటి గ్రిడ్స్ కు చేరిందని తేలింది.దాంతో ఆధార్ సంస్త కూడా కేసు పెట్టింది.దీనితో అదికార పార్టీగా ఉన్న టిడిపి కూడా బాద్యత వహించవలసి ఉంటుంది. ప్రభుత్వం తో పాటు టిడిపి కూడా ఈ కేసును ఎదుర్కోవాల్సిరావచ్చు.

tags : tdp, data

Latest News
*పవన్ కళ్యాణ్ మాటలు తమాషాగా ఉన్నాయి
*ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉంది-చంద్రబాబు
*సి.ఎస్ ఎల్వి సుబ్రహ్మణ్యాన్ని టిడిపి వదలడం లేదు
*పవన్ కళ్యాణ్ అసంతృప్తి వ్యక్తం చేశారట
*శ్రీలంకలో ఉగ్రవాదుల దాడి-25 మంది మృతి
*వైసిపి నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారు
*నా భర్తను చంపేందుకు కుట్ర- మాజీ సి.ఎమ్
*అప్పు చేసి మరీ ఓట్ల కొనుగోలు స్కీములకు..
*యుద్దం సినిమాలు- హీరోకి బిజెపి టిక్కెట్
*ఇది సోమిరెడ్డి జోస్యం
*హైదరాబాద్ కు క్యూ కట్టిన సింగపూర్ కంపెనీలు
*జగన్ నేమ్ ప్లేట్ అంటూ చంద్రబాబు వ్యాఖ్య
*సి.ఎమ్.సేవలు దేశానికి అవసరం
*లోకేష్ కోసం చంద్రబాబు కల నెరవేరదు
*మూడు ,నాలుగు రోజుల్లో టిఆర్ఎస్ లో విలీనం
*వారణాసి నుంచి పోటీకి రెడీనే-ప్రియాంక
*బాంబు పేలుళ్ల-తృటిలో బయటపడ్డ ప్రముఖ నటి
*మోడీని జైలుకు పంపుతాం అంటున్న రాహుల్
*జనసేనకు అంత బలం ఉందా
*కెసిఆర్ ను ఈసి పట్టించుకదా..మాకేనా..
*ఈ రుణాలేమిటి?ఈ వడ్డీలేమిటి?-సి.ఎస్
*తన కేసుపై తనే తీర్పు ఎలా ఇవ్వగలుగుతారు
*చంద్రబాబు ప్లాన్ అప్పుడే పెయిల్ అయింది
*హార్దిక్ పటేల్ కు భలే గిరాకీ
*మళ్లీ అధికారులను బుజ్జగిస్తున్నారా
*మారాల్సింది ముఖ్యమంత్రే
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info