A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
మోడీ మళ్లీ వస్తే ఎన్నికలు ఉండవట
Share |
June 16 2019, 2:00 am

ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మానియా బాగా పట్టుకున్నట్లుగా ఉంది. ఆయన కర్నాటక ఎన్నికల ప్రచారానికి వెళ్లిన సందర్భంగా మోడీపై తీవ్ర విమర్శలు చేశారు.మోడీ ఈ దేశాన్ని భ్రష్టు పట్టించారని ఆయన అన్నారు.
కర్ణాటకలో సీఎం కుమారస్వామి సుపరిపాలన అందిస్తున్నారని ఏపీ సీఎం చంద్రబాబు కితాబిచ్చారు. కర్ణాటకలోని మండ్యలో నిర్వహించిన బహిరంగ సభలో చంద్రబాబు ప్రసగించారు. అధికారంలోకి వచ్చాక మీడియా సమావేశం నిర్వహించని ఏకైక ప్రధాని మోదీ అని ఆయన ఎద్దేవా చేశారు. మరోసారి మోడీ అధికారంలోకి వస్తే దేశంలో ఎన్నికలే ఉండవని ఆరోపించారు. ‘నోట్ల రద్దు వల్ల ఎవరికైనా లాభం జరిగిందా?’ అని ఆయన అన్నారు.

tags : chandrababu

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info