A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
లక్ష్మీస్ ఎన్టిఆర్ సినిమాపై హైకోర్టు ఆదేశం
Share |
June 16 2019, 2:44 am

ఎపి హైకోర్టు ఈసారి లక్ష్మీస్ ఎన్.టి.ఆర్.సినిమా విడుదలపై కొత్త ఆదేశం ఇచ్చింది.సినిమా విడుదలపై ఎన్నికల సంఘాన్ని సంప్రదించాలని సూచించింది.ఈ సనిమాను ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తీసిన సంగతి తెలిసిందే.ఎపి అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆ సినిమా విడుదల కాకుండా టిడిపి వేసిన పిటిషన్ పై హైకోర్టు స్టే ఇచ్చింది.మొదట సినిమా తాము చూస్తామని చెప్పినా, సిని నిర్మాత సుప్రింకోర్టు కు వెళ్లినందున సినిమా చూడడానికి కోర్టు నిరాకరించింది.అయితే స్టే ఎత్తివేయలేదు. ఈలోగా ఎన్నికలు పూర్తి అయిపోయాయి. కాని సినిమా మాత్రం విడుదల కాలేదు.తెలంగాణలో మాత్రం విడుదల అయి విజయవంతం కావడం గమనార్హం.కోర్టులు న్యాయాన్ని ఒకే విధంగా చూడకపోవడం బాధాకరమే.

tags : ap, highcourt

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info