A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
చంద్రబాబు తాజా లీక్ ఏమిటో తెలుసా
Share |
June 16 2019, 2:00 am

ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టెలికాన్ఫరెన్స్ పేరుతో లీకులు ఇవ్వడం ఆపలేదు. తాజాగా ప్రతి సర్వే టిడిపి గెలుస్తుందని తేల్చాయని ఆయన అన్నారని లీక్ ఇచ్చారు.110-140 సీట్లు టిడిపి గెలుచుకోవచ్చన్న అబిప్రాయం ఉందని ఆయన అన్నారని తెలుగుదేశం మీడియా కదనాలు ఇచ్చింది. అయితే టిడిపి చేస్తున్న పోరాటం ప్రజాస్వామ్యం కోసం అని ఆయన అన్నారు.టిడిపి గెలుపును అడ్డుకోవడానికి అనేక కుట్రలు జరిగాయని ,అయినా వాటిని సమర్దంగా ఎదుర్కున్నామని ఆయన అన్నారు. 50 శాతం వీవీ ప్యాట్ రశీదులు లెక్కించడానికి ఎందుకు అభ్యంతరమని ఆయన అన్నారు.మొత్తం మీద మెజార్టీ సర్వేలు వైఎస్ ఆర్ కాంగ్రెస్ విజయం సాదించవచ్చని వార్తలు వస్తున్న నేపద్యంలో , ఆయన ఈవిఎమ్ ల పేరుతో హడావుడి చేస్తున్న తీరుపై టిడిపి క్యాడర్ లో వచ్చిన డౌట్ల నేపద్యంలో చంద్రబాబు ఈ లీక్ ఇచ్చారా?

tags : chandrababu, leak

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info