A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
టిడిపికి శ్రీ చైతన్య 600 కోట్ల హామీ నెరవేర్చలేదా
Share |
April 21 2019, 11:32 pm

ప్రముఖ విద్యా సంస్థ శ్రీ చైతన్య సంస్థ తెలుగుదేశం కు ముందుగా హామీ ఇచ్చిన విధంగా విరాళం ఇవ్వలేదా? పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేసిన రవాణా వ్యాపారి వీరపనేని రవికాంత్ ఒక మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర విషయం వెల్లడించారు. ఆయనకు సి.ఎమ్. ఆఫీస్ నుంచి దొరబాబు, శ్రీనివాస్ లు పోన్ చేసి ఎనిమిది కోట్ల డబ్బు లు పంపాలని బెదిరించారని ఆరోపించారు. శ్రీ చైతన్య సంస్థ ఇస్తానని చెప్పిన 500కోట్ల రూపాయలు ఇవ్వలేదని,దాంతో ముఖ్యమంత్రి తరపున ఆయా వ్యాపారులను డబ్బులు ఇవ్వాలని కోరుతున్నామని వారు చెప్పారని ఆయన అన్నారు.ముఖ్యమంత్రి చంద్రబాబు ఆఫీస్ నుంచి ఈ పోన్ లు వచ్చాయని ఆయన చెప్పారు. దొరబాబు అనే వ్యక్తి టిడిపి తరపున విశాఖపట్నంలో ఉప మేయర్ గా పనిచేశారని ఆయన అన్నారు.ఎపిలో ఉండకుండా హైదరాబాద్ లో ఉన్నానంటే పరిస్థితి అర్దం చేసుకోవచ్చని ఆయన అన్నారు.

tags : ap, funds

Latest News
*పవన్ కళ్యాణ్ మాటలు తమాషాగా ఉన్నాయి
*ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉంది-చంద్రబాబు
*సి.ఎస్ ఎల్వి సుబ్రహ్మణ్యాన్ని టిడిపి వదలడం లేదు
*పవన్ కళ్యాణ్ అసంతృప్తి వ్యక్తం చేశారట
*శ్రీలంకలో ఉగ్రవాదుల దాడి-25 మంది మృతి
*వైసిపి నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారు
*నా భర్తను చంపేందుకు కుట్ర- మాజీ సి.ఎమ్
*అప్పు చేసి మరీ ఓట్ల కొనుగోలు స్కీములకు..
*యుద్దం సినిమాలు- హీరోకి బిజెపి టిక్కెట్
*ఇది సోమిరెడ్డి జోస్యం
*హైదరాబాద్ కు క్యూ కట్టిన సింగపూర్ కంపెనీలు
*జగన్ నేమ్ ప్లేట్ అంటూ చంద్రబాబు వ్యాఖ్య
*సి.ఎమ్.సేవలు దేశానికి అవసరం
*లోకేష్ కోసం చంద్రబాబు కల నెరవేరదు
*మూడు ,నాలుగు రోజుల్లో టిఆర్ఎస్ లో విలీనం
*వారణాసి నుంచి పోటీకి రెడీనే-ప్రియాంక
*బాంబు పేలుళ్ల-తృటిలో బయటపడ్డ ప్రముఖ నటి
*మోడీని జైలుకు పంపుతాం అంటున్న రాహుల్
*జనసేనకు అంత బలం ఉందా
*కెసిఆర్ ను ఈసి పట్టించుకదా..మాకేనా..
*ఈ రుణాలేమిటి?ఈ వడ్డీలేమిటి?-సి.ఎస్
*తన కేసుపై తనే తీర్పు ఎలా ఇవ్వగలుగుతారు
*చంద్రబాబు ప్లాన్ అప్పుడే పెయిల్ అయింది
*హార్దిక్ పటేల్ కు భలే గిరాకీ
*మళ్లీ అధికారులను బుజ్జగిస్తున్నారా
*మారాల్సింది ముఖ్యమంత్రే
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info