A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
పికె టీమ్ భ్రమలలో పెడుతోందన్న మంత్రి ఉమ
Share |
April 22 2019, 12:09 am

ఎవరు భ్రమలలో ఉన్నారో కాని, మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు కు మాత్రం జగన్ ఫోబియా తగ్గడం లేదు. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత కిషోర్ టీమ్ చివరి పేమెంట్ కోసం జగన్ ను భ్రమలలో ఉంచుతోందని ఆయన ఆరోపించారు. జగన్ అప్పుడే ముఖ్యమంత్రి అయిపోయినట్లు నేమ్ ప్లేట్ తయారు చేయించారని ఆయన ఆరోపించారు.ఈవిఎమ్ లపై చర్చ తప్పించడానికే ఎన్నికల సంఘం కుట్ర పన్నుతోందని ఆయన అన్నారు. కేసు ఉందనే కారణంతో వేమూరు హరికృష్ణ ప్రసాద్‌ను చర్చకు వద్దంటున్నారని, ఈవీఎంలు ఏ విధంగా హ్యాక్ చేయొచ్చో చూపి అందరినీ అప్రమత్తం చేసినందుకే ఆయనపై కేసు పెట్టారని తెలిపారు.2010 లోనే ఈవిఎమ్ లపై టిడిపి ఈ ఆరోపణలు చేసింది. ఆ తర్వాత ఈవిఎమ్ లతోనే 2014 లో అదికారంలోకి వచ్చిందన్న సంగతిని విసర్మించి టిడిపి నేతలు మాట్లాడుతున్నారు.

tags : devineni uma

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info