A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
టిఆర్ఎస్ లో చేరడానికి బిజెపి ఎమ్మెల్యే షరతులు
Share |
April 21 2019, 11:33 pm

తెలంగాణ బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ డైలాగ్ తమాషాగా ఉంది. ఆయన టిఆర్ఎస్ లో చేరడానికి సిద్దం అని అన్నారట.కెసిఆర్ తను ఒక ఆఫర్ ఇస్తున్నానని, అయోద్యలో రామ మందిర నిర్మాణం, గోవుల రక్షణ, మత మార్పిడులకు వ్యతిరేకంగా ఉండడం వంటి వాటిలో కలిసి వస్తానని చెప్పాలని ,అప్పుడు టిఆర్ఎస్ లో చేరడానికి కూడా సిద్దమేనని ఆయన అన్నారు. 10 నిమిషాల నుంచి 20 నిమిషాల పాటు తమకు సమయమిస్తే దేశంలోపలున్న దేశ ద్రోహులను తరిమికొడతామన్నారు. అయోధ్యలో భవ్య మందిర నిర్మాణం, అఖండ హిందూ రాష్ట్ర స్థాపనకు ప్రతి హిందువు కంకణబద్ధుడు కావాలని ఆయన కోరారు.

tags : rajasingh

Latest News
*పవన్ కళ్యాణ్ మాటలు తమాషాగా ఉన్నాయి
*ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉంది-చంద్రబాబు
*సి.ఎస్ ఎల్వి సుబ్రహ్మణ్యాన్ని టిడిపి వదలడం లేదు
*పవన్ కళ్యాణ్ అసంతృప్తి వ్యక్తం చేశారట
*శ్రీలంకలో ఉగ్రవాదుల దాడి-25 మంది మృతి
*వైసిపి నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారు
*నా భర్తను చంపేందుకు కుట్ర- మాజీ సి.ఎమ్
*అప్పు చేసి మరీ ఓట్ల కొనుగోలు స్కీములకు..
*యుద్దం సినిమాలు- హీరోకి బిజెపి టిక్కెట్
*ఇది సోమిరెడ్డి జోస్యం
*హైదరాబాద్ కు క్యూ కట్టిన సింగపూర్ కంపెనీలు
*జగన్ నేమ్ ప్లేట్ అంటూ చంద్రబాబు వ్యాఖ్య
*సి.ఎమ్.సేవలు దేశానికి అవసరం
*లోకేష్ కోసం చంద్రబాబు కల నెరవేరదు
*మూడు ,నాలుగు రోజుల్లో టిఆర్ఎస్ లో విలీనం
*వారణాసి నుంచి పోటీకి రెడీనే-ప్రియాంక
*బాంబు పేలుళ్ల-తృటిలో బయటపడ్డ ప్రముఖ నటి
*మోడీని జైలుకు పంపుతాం అంటున్న రాహుల్
*జనసేనకు అంత బలం ఉందా
*కెసిఆర్ ను ఈసి పట్టించుకదా..మాకేనా..
*ఈ రుణాలేమిటి?ఈ వడ్డీలేమిటి?-సి.ఎస్
*తన కేసుపై తనే తీర్పు ఎలా ఇవ్వగలుగుతారు
*చంద్రబాబు ప్లాన్ అప్పుడే పెయిల్ అయింది
*హార్దిక్ పటేల్ కు భలే గిరాకీ
*మళ్లీ అధికారులను బుజ్జగిస్తున్నారా
*మారాల్సింది ముఖ్యమంత్రే
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info