A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
రాంగోపాల్ వర్మపై టిడిపి కార్యకర్త కేసు
Share |
June 16 2019, 2:49 am

ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై చర్య తీసుకోవాలని కోరుతూ టిడిపి కార్యకర్త ఒకరు ఆయనపై కేసు పెట్టారు. ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును అవమానించేలా సోషల్ మీడియాలో వర్మ పోస్టింగులు పెడుతున్నారని వీర వెంకట సత్యనారాయణ చౌదరి అనే ఆయన ఆరోపించారు.హైదరాబాద్‌లోని బాచుపల్లి పోలీస్ స్టేషన్ లో ఈ ఫిర్యాదు చేశారని వార్త వచ్చింది. రాంగోపాల్‌వర్మ తన ఫేస్‌బుక్‌, ట్విటర్‌ ఖాతాల్లో చంద్రబాబును అవమానపరిచేలా ఫొటోలు మార్ఫింగ్‌ చేసి పోస్టింగులు పెట్టారని చౌదరి ఆరోపించారు.

tags : varma, posting, tdp

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info