A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
అలీ, భజరంగ్ బలీ అయినా మావాళ్లే
Share |
June 16 2019, 2:35 am

ఉత్తరప్రదేశ్ లో అలీ, భజరంగ్ భలీ చర్చ ఆసక్తికరంగా ఉంది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాద్, మాజీ ముఖ్యమంత్రి మాయావతి మద్య దీనిపై విమర్శలు,ప్రతి విమర్శలు సాగుతున్నాయి. ముస్లింలు అంతా తమకే ఓటు వేయాలని మాయావతి పిలుపు ఇవ్వడం వివాదాస్పదం అయింది.ఎన్నికల సంఘం కూడా దీనిపై వివరణ కోరింది.ముఖ్యమంత్రి యోగి కూడా ఈ అంశంపై విమర్శలు సాగిస్తున్నారు. ఇందుకు మాయావతి సమాదానం ఇస్తూ ఆలీ, భజరంగ్ భలీ రెండూ మావాళ్లేనని వ్యాఖ్యానించారు.ముఖ్యంగా భజరంగ్ బలి అంటే ఆంజనేయుడు దళిత వర్గానికి చెందిన వ్యక్తి అని ప్రతీతి అని ఆమె జవాబు ఇచ్చారు.

tags : mayawati

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info