A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
పెళ్లి చేసుకుంటానని సెక్స్ చేస్తే రేప్ అవుతుంది
Share |
April 21 2019, 11:51 pm

పెళ్లి చేసుకుంటానని చెప్పి స్త్రీతో లైంగిక చర్య చేసినా అది మానభంగం కిందే వస్తుందని సుప్రింకోర్టు అబిప్రాయపడింది. ఒక కేసులో ఈ మేరకు తీర్పు ఇచ్చింది. జస్టిస్ ఎల్.నాగేశ్వరరావు, జస్టిస్ షా లతో కూడిన బెంచ్ ఒక కేసును విచారించిన సందర్భంగా ఈ తీర్పు ఇచ్చింది.ఈ కేసులో ఏడేళ్ల జైలు శిక్షను నిందితుడికి విధించారు.హత్య ద్వారా ఒక వ్యక్తిని బౌతికంగా లేకుండా చేస్తే, మానభంగం ద్వారా మహిళను మానసికంగా ,బౌతికంగా హింసించినట్లేని, వ్యక్తిగత ప్రైవసీని లేకుండా చేసినట్లేనని న్యాయమూర్తులు వ్యాఖ్యానించారు. పెళ్లి చేసుకుంటాని నమ్మించి సెక్స్ కు అంగీకరింప చేసినా అది నేరమేనని బెంచ్ స్పష్టం చేసింది.కేవలం ఆ స్త్రీ ని మోసం చేయడమేనని ,మహిళ సెక్స్ కు అంగీకరించిందన్న వాదన చెల్లదని కోర్టు స్పష్టం చేసింది.

tags : supreme court

Latest News
*పవన్ కళ్యాణ్ మాటలు తమాషాగా ఉన్నాయి
*ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉంది-చంద్రబాబు
*సి.ఎస్ ఎల్వి సుబ్రహ్మణ్యాన్ని టిడిపి వదలడం లేదు
*పవన్ కళ్యాణ్ అసంతృప్తి వ్యక్తం చేశారట
*శ్రీలంకలో ఉగ్రవాదుల దాడి-25 మంది మృతి
*వైసిపి నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారు
*నా భర్తను చంపేందుకు కుట్ర- మాజీ సి.ఎమ్
*అప్పు చేసి మరీ ఓట్ల కొనుగోలు స్కీములకు..
*యుద్దం సినిమాలు- హీరోకి బిజెపి టిక్కెట్
*ఇది సోమిరెడ్డి జోస్యం
*హైదరాబాద్ కు క్యూ కట్టిన సింగపూర్ కంపెనీలు
*జగన్ నేమ్ ప్లేట్ అంటూ చంద్రబాబు వ్యాఖ్య
*సి.ఎమ్.సేవలు దేశానికి అవసరం
*లోకేష్ కోసం చంద్రబాబు కల నెరవేరదు
*మూడు ,నాలుగు రోజుల్లో టిఆర్ఎస్ లో విలీనం
*వారణాసి నుంచి పోటీకి రెడీనే-ప్రియాంక
*బాంబు పేలుళ్ల-తృటిలో బయటపడ్డ ప్రముఖ నటి
*మోడీని జైలుకు పంపుతాం అంటున్న రాహుల్
*జనసేనకు అంత బలం ఉందా
*కెసిఆర్ ను ఈసి పట్టించుకదా..మాకేనా..
*ఈ రుణాలేమిటి?ఈ వడ్డీలేమిటి?-సి.ఎస్
*తన కేసుపై తనే తీర్పు ఎలా ఇవ్వగలుగుతారు
*చంద్రబాబు ప్లాన్ అప్పుడే పెయిల్ అయింది
*హార్దిక్ పటేల్ కు భలే గిరాకీ
*మళ్లీ అధికారులను బుజ్జగిస్తున్నారా
*మారాల్సింది ముఖ్యమంత్రే
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info