A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
చంద్రబాబు ఏ గుర్తుకు ఓ టు వేశారో
Share |
April 21 2019, 11:58 pm

చంద్రబాబుకు ఓడిపోతున్నామని ముందే తెలిసిపోవడంతో పోలింగ్‌ ఒక రోజు ముందే పెద్ద డ్రామాకు తెరలేపారని వైఎస్సార్‌కాంగ్రెస్‌ పార్టీ రాజకీయ కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు. ఒక గుర్తుకు ఓటేస్తే మరో గుర్తుకు వెళ్తోందని చంద్రబాబు అర్ధరహిత వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో 80 శాతం పోలింగ్‌ జరిగిందని, చంద్రబాబు కుటుంబం సహా ఓటు వేసిన వారెవరూ దీనిపై ఫిర్యాదు చేయలేదన్నారు. కానీ చంద్రబాబుకు మాత్రమే ఈవీఎంలపై అనుమానాలు వస్తున్నాయని, అసలు ఆయన దేనికి ఓటే వేశారని, సైకిల్‌కా? లేక ఫ్యాన్‌ గుర్తుకా? అని ప్రశ్నించారు.
‘చంద్రబాబుకు ఏమైందో తెలియదు. పోలింగ్‌ ఒక రోజు ముందు పెద్ద డ్రామాకు తెరలేపారు. సానుభూతి కోసమే ఈసీ కార్యలయం ముందు బైఠాయించారు. 2014లో కూడా ఇవే ఈవీఎంలు ఉన్నాయి. చంద్రబాబు అధికారంలో వచ్చారంటే అప్పుడు కూడా ఈవీఎంల ట్యాంపరింగ్‌ జరిగాయా? 2014 ఫలితాలను జగ్‌మోహన్‌ రెడ్డి హుందాగా స్వీకరించారు. 70 ఏళ్ల చంద్రబాబు ఇప్పుడేం చేస్తున్నారో అందరు చూస్తున్నారు. ఒక గుర్తుకు ఓటేస్తే మరో గుర్తుకు వెళ్తోందంటున్న చంద్రబాబు మానసిక స్థితిని వైద్యులే చెప్పాలి. ఎన్టీఆర్‌ తెలుగు జాతి కోసం పోరాడితే.. చంద్రబాబు మాత్రం తెలుగువారి పరువు తీస్తున్నారు.

tags : sajjala

Latest News
*పవన్ కళ్యాణ్ మాటలు తమాషాగా ఉన్నాయి
*ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉంది-చంద్రబాబు
*సి.ఎస్ ఎల్వి సుబ్రహ్మణ్యాన్ని టిడిపి వదలడం లేదు
*పవన్ కళ్యాణ్ అసంతృప్తి వ్యక్తం చేశారట
*శ్రీలంకలో ఉగ్రవాదుల దాడి-25 మంది మృతి
*వైసిపి నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారు
*నా భర్తను చంపేందుకు కుట్ర- మాజీ సి.ఎమ్
*అప్పు చేసి మరీ ఓట్ల కొనుగోలు స్కీములకు..
*యుద్దం సినిమాలు- హీరోకి బిజెపి టిక్కెట్
*ఇది సోమిరెడ్డి జోస్యం
*హైదరాబాద్ కు క్యూ కట్టిన సింగపూర్ కంపెనీలు
*జగన్ నేమ్ ప్లేట్ అంటూ చంద్రబాబు వ్యాఖ్య
*సి.ఎమ్.సేవలు దేశానికి అవసరం
*లోకేష్ కోసం చంద్రబాబు కల నెరవేరదు
*మూడు ,నాలుగు రోజుల్లో టిఆర్ఎస్ లో విలీనం
*వారణాసి నుంచి పోటీకి రెడీనే-ప్రియాంక
*బాంబు పేలుళ్ల-తృటిలో బయటపడ్డ ప్రముఖ నటి
*మోడీని జైలుకు పంపుతాం అంటున్న రాహుల్
*జనసేనకు అంత బలం ఉందా
*కెసిఆర్ ను ఈసి పట్టించుకదా..మాకేనా..
*ఈ రుణాలేమిటి?ఈ వడ్డీలేమిటి?-సి.ఎస్
*తన కేసుపై తనే తీర్పు ఎలా ఇవ్వగలుగుతారు
*చంద్రబాబు ప్లాన్ అప్పుడే పెయిల్ అయింది
*హార్దిక్ పటేల్ కు భలే గిరాకీ
*మళ్లీ అధికారులను బుజ్జగిస్తున్నారా
*మారాల్సింది ముఖ్యమంత్రే
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info