A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కర్నాటకలో చంద్రబాబు ప్రచారం -లాభమేనా
Share |
June 16 2019, 3:11 am

ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కర్నాటకలో జెడిఎస్ -కాంగ్రెస్ కూటమి తరపున ప్రచారం చేయడానికి వెళుతున్నారు. మాజీ ప్రధాని దేవెగౌడ, ముఖ్యమంత్రి కుమారస్వామిలతో కలిసి ఆయన జెడిఎస్ అభ్యర్ధుల తరపున ప్రచారం చేయబోతున్నారు.సోమవారం నాడు వారు ఆయా తెలుగు ప్రాంతాలలోను, ఇతరత్రా ప్రచారం చేయవచ్చని చెబుతున్నారు. దేవెగౌడ కూడా ఎపికి వచ్చి చంద్రబాబు తరపున ప్రచారం చేసి వెళ్లారు. అయితే తెలుగువారు అన్నిచోట్ల రాజకీయంగా, ఇతరత్రా చీలిపోయినందున చంద్రబాబు ప్రచారం ఎంతవరకు జెడిఎస్ కు ఉపయోగపడుతుందో తెలియదు. అయితే కాంగ్రెస్ పోటీచేస్తున్న చోట్ల కూడా ప్రచారం చేస్తారో లేదో తెలియదు.

tags : chandrababu,

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info