A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
దేశం కోసం పోరాడుతున్నానంటున్న చంద్రబాబు
Share |
April 21 2019, 11:49 pm

ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈవిఎమ్ లపై పోరాటం చేస్తున్నది దేశం కోసమని చెబుతున్నారు. ఎపిలో ఇప్పటికే ఎన్నికలు పూర్తి అయినందున తాము దేశం కోసం, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పోరాడుతున్నామని ఆయన అన్నారు.డిల్లీలో ఆయన మాట్లాడారు.అభివృద్దిచెందిన దేశాలు కూడా బాలట్ లు వాడుతున్నాయని ఆయన చెప్పారు.సెల్ పోన్ లు ఆరు నెలలకే మార్చి వేస్తున్నామని, కాని ఈవిఎమ్ లు మాత్రం ఏళ్లతరబడి వాడుతున్నామని ఆయన అన్నారు.ఎపిలో ఎన్నికలు తెల్లవారు జామువరకు జరిగాయని ఆయన అన్నారు. రాష్ట్రంలో ఈవీఎంలకు నిర్వహణకు ఒప్పంద సిబ్బందిని ఉపయోగించారు. సాంకేతికత గురించి సరిగా తెలియని సిబ్బందిని నియమించారు. దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు. ఎన్నికల సంఘం బాధ్యత వహిస్తుందా? వీవీ ప్యాట్‌ స్లిప్పులు 7 సెకన్లకు బదులు 3 సెకన్లే ఉన్నాయి. ఇది ఎలా మారిపోయిందని ప్రశ్నిస్తే ఈసీ దగ్గర సమాధానం లేదని ఆయన అన్నారు. కాంట్రాక్టు సిబ్బంది, ఇతర సిబ్బందిని పెట్టించింది తన ప్రభుత్వమే కదా..ఇప్పుడు ఎన్నికల సంఘంపై ఆయన ఆరోపణలు చేయడం ఏమిటో!

tags : chandrababu, evms

Latest News
*పవన్ కళ్యాణ్ మాటలు తమాషాగా ఉన్నాయి
*ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉంది-చంద్రబాబు
*సి.ఎస్ ఎల్వి సుబ్రహ్మణ్యాన్ని టిడిపి వదలడం లేదు
*పవన్ కళ్యాణ్ అసంతృప్తి వ్యక్తం చేశారట
*శ్రీలంకలో ఉగ్రవాదుల దాడి-25 మంది మృతి
*వైసిపి నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారు
*నా భర్తను చంపేందుకు కుట్ర- మాజీ సి.ఎమ్
*అప్పు చేసి మరీ ఓట్ల కొనుగోలు స్కీములకు..
*యుద్దం సినిమాలు- హీరోకి బిజెపి టిక్కెట్
*ఇది సోమిరెడ్డి జోస్యం
*హైదరాబాద్ కు క్యూ కట్టిన సింగపూర్ కంపెనీలు
*జగన్ నేమ్ ప్లేట్ అంటూ చంద్రబాబు వ్యాఖ్య
*సి.ఎమ్.సేవలు దేశానికి అవసరం
*లోకేష్ కోసం చంద్రబాబు కల నెరవేరదు
*మూడు ,నాలుగు రోజుల్లో టిఆర్ఎస్ లో విలీనం
*వారణాసి నుంచి పోటీకి రెడీనే-ప్రియాంక
*బాంబు పేలుళ్ల-తృటిలో బయటపడ్డ ప్రముఖ నటి
*మోడీని జైలుకు పంపుతాం అంటున్న రాహుల్
*జనసేనకు అంత బలం ఉందా
*కెసిఆర్ ను ఈసి పట్టించుకదా..మాకేనా..
*ఈ రుణాలేమిటి?ఈ వడ్డీలేమిటి?-సి.ఎస్
*తన కేసుపై తనే తీర్పు ఎలా ఇవ్వగలుగుతారు
*చంద్రబాబు ప్లాన్ అప్పుడే పెయిల్ అయింది
*హార్దిక్ పటేల్ కు భలే గిరాకీ
*మళ్లీ అధికారులను బుజ్జగిస్తున్నారా
*మారాల్సింది ముఖ్యమంత్రే
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info