A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
చంద్రబాబును పట్టుకుని వీళ్లు తిరుగుతున్నారా
Share |
April 22 2019, 12:28 am

వివి పాట్ లపై సుప్రింకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత కూడా ఏభై శాతం లెక్కించాల్సిందేనని కాంగ్రెస్ ,మిత్ర పక్షాలు కోరుతుండడం విశేషం.ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు,కాంగ్రెస్ నేత, కపిల్ సిబల్ ,డిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ తదితరులు డిల్లీలో మాట్లాడుతూ బాలట్ పత్రాల పద్దతి తీసుకురావాలని చెప్పారు.ఈవిఎమ్ లలో పలితాలు తారుమారు చేసే అవకాశం ఉందని వారు అబిప్రాయపడ్డారు.. వీవీప్యాట్‌ స్లిప్పులను 50శాతం లెక్కించాలని, దీనిపై సుప్రీం కోర్టులో రివ్యూ పిటిషన్‌ వేస్తామని పేర్కొన్నాయి. చిత్రం ఏమిటంటే కాంగ్రెస్ పార్టీ రెండుసార్లు ఈవిఎమ్ ల ఆధారంగా అదికారంలోకి వచ్చింది. చదంద్రబాబు నాయుడు, కేజ్రీవాల్ వంటి వారు కూడా ఈవి ఎమ్ ఓటింగ్ ద్వారానే అదికారం సాదించారు. మరి ఇప్పుడుఏమైందో కాని ఇలా మాట్లాడుతున్నారు. మూడు రాష్ట్రాల ఎన్నికలలో కాంగ్రెస్ గెలవగా, కర్నాటకలో జెడిఎస్, కాగ్రెస్ అదికారంలోకి వచ్చాయి. అంటే అక్కడ ఈవిఎమ్ లను మార్చి వీళ్లు అదికారంలోకి వచ్చారా? చంద్రబాబు ను పట్టుకుని వీరంతా తిరుగుతున్నారా?

tags : india, opposition

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info