A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
70 కోట్ల పన్ను చెల్లించిన ప్రముఖ నటుడు
Share |
June 16 2019, 3:16 am

సూపర్ స్టార్, మాజీ ఎమ్.పి అమితాబ్ బచ్చన్ 70 కోట్ల రూపాయల పన్ను చెల్లించారని వార్త వచ్చింది. ఆయన సన్నిహితులు ఈ విషయం మీడియాకు చెప్పారట. 2018-19 ఆర్థిక సంవత్సరానికి గానూ ఆయన ఈ మొత్తాన్ని చెల్లించారు. ఆయన ఇటీవలే బిహార్‌లోని ముజఫర్‌పూర్‌కు చెందిన 2,084 మంది రైతులు రుణాలు మాఫీ చేయించిన విషయం తెలిసిందే. ఈ వయసులో కూడా ఆయన సినిమాలలో బిజీగా ఉండడం విశేషం.

tags : amitab

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info