A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
రాహుల్ కు జ్ఞనోదయం కలగాలన్న వి.హెచ్
Share |
April 21 2019, 11:53 pm

ఇందిర,సోనియాగాందీల కుటుంబానికి వీరభక్తుడని చెప్పుకునే మాజీ ఎమ్.పి వి.హనుమంతరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. మూడుసార్లు రాజ్యసభ పదవి పొందిన వి.హనుమంతరావు ఏమంటున్నారో చూడండి.డబ్బులున్న వారికే ఎన్నికల్లో రాజకీయ పార్టీలు టికెట్లు ఇస్తున్నాయి. ఇందులో మా పార్టీ సైతం మినహాయింపు కాదు. ఇందిరాగాంధీ బడుగు, బలహీన వర్గాలకు ప్రాధాన్యమిచ్చారు. ఈ విషయంలో రాహుల్‌కు జ్ఞానోదయం కలగాలి. ఆయన ప్రధాని కావాలని భగవంతుడిని వేడుకున్నా..అని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌ పార్టీలో సామాజిక న్యాయం లోపించిందని, పార్టీని నమ్ముకున్న వారికి కాకుండా కొత్తగా వచ్చిన వారికి ప్రాధాన్యమిస్తున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు. తెలంగాణ వచ్చాకా సామాజిక న్యాయం జరగలేదని, పార్టీలో అగ్రకులాల పెత్తనం నడుస్తోందని ఆరోపించారు.దీనిపై ఎన్నికల ఫలితాల తర్వాత మాట్లాడతానని ఆయన అన్నారు.ఖమ్మం లోక్ సభ టిక్కెట్ ను ఆయన ఆశించిన సంగతి తెలిసిందే.

tags : vh, rahul

Latest News
*పవన్ కళ్యాణ్ మాటలు తమాషాగా ఉన్నాయి
*ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉంది-చంద్రబాబు
*సి.ఎస్ ఎల్వి సుబ్రహ్మణ్యాన్ని టిడిపి వదలడం లేదు
*పవన్ కళ్యాణ్ అసంతృప్తి వ్యక్తం చేశారట
*శ్రీలంకలో ఉగ్రవాదుల దాడి-25 మంది మృతి
*వైసిపి నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారు
*నా భర్తను చంపేందుకు కుట్ర- మాజీ సి.ఎమ్
*అప్పు చేసి మరీ ఓట్ల కొనుగోలు స్కీములకు..
*యుద్దం సినిమాలు- హీరోకి బిజెపి టిక్కెట్
*ఇది సోమిరెడ్డి జోస్యం
*హైదరాబాద్ కు క్యూ కట్టిన సింగపూర్ కంపెనీలు
*జగన్ నేమ్ ప్లేట్ అంటూ చంద్రబాబు వ్యాఖ్య
*సి.ఎమ్.సేవలు దేశానికి అవసరం
*లోకేష్ కోసం చంద్రబాబు కల నెరవేరదు
*మూడు ,నాలుగు రోజుల్లో టిఆర్ఎస్ లో విలీనం
*వారణాసి నుంచి పోటీకి రెడీనే-ప్రియాంక
*బాంబు పేలుళ్ల-తృటిలో బయటపడ్డ ప్రముఖ నటి
*మోడీని జైలుకు పంపుతాం అంటున్న రాహుల్
*జనసేనకు అంత బలం ఉందా
*కెసిఆర్ ను ఈసి పట్టించుకదా..మాకేనా..
*ఈ రుణాలేమిటి?ఈ వడ్డీలేమిటి?-సి.ఎస్
*తన కేసుపై తనే తీర్పు ఎలా ఇవ్వగలుగుతారు
*చంద్రబాబు ప్లాన్ అప్పుడే పెయిల్ అయింది
*హార్దిక్ పటేల్ కు భలే గిరాకీ
*మళ్లీ అధికారులను బుజ్జగిస్తున్నారా
*మారాల్సింది ముఖ్యమంత్రే
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info