A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కారు,సారు, పదహారు నినాదం పనిచేసింది
Share |
April 21 2019, 11:54 pm

లోక్‌సభ ఫలితాల తర్వాత కేంద్రంలో ఏర్పడే ప్రభుత్వాన్ని నిర్ణయించడంలో టీఆర్‌ఎస్‌ పార్టీ, సీఎం కేసీఆర్‌ పాత్ర కీలక పోషిస్తుందని, మాజీ ఎమ్.పి, ఖమ్మం టీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థి నామ నాగేశ్వరరావు అన్నారు.. ఐదేళ్లుగా రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే ఈ ఎన్నికల్లో తన గెలుపుకు దోహదపడనున్నాయని అన్నారు. సమయం తక్కువగా ఉన్నా.. నాయకులు, కార్యకర్తలు అన్నదమ్ముల్లా కలిసి పనిచేశారని, వారితోపాటు ఓటర్లందరికీ కృతజ్ఞతలు చెబుతున్నానని తెలిపారు. ‘కారు, సారు, పదహారు’ అన్న నినాదానికి ప్రజలు ఆమోదం తెలిపి, రాష్ట్రంలో 16 లోక్‌సభ స్థానాల్లో టీఆర్‌ఎ్‌సను గెలిపించనున్నారని నామా అంచనా వేశారు.

tags : nama

Latest News
*పవన్ కళ్యాణ్ మాటలు తమాషాగా ఉన్నాయి
*ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉంది-చంద్రబాబు
*సి.ఎస్ ఎల్వి సుబ్రహ్మణ్యాన్ని టిడిపి వదలడం లేదు
*పవన్ కళ్యాణ్ అసంతృప్తి వ్యక్తం చేశారట
*శ్రీలంకలో ఉగ్రవాదుల దాడి-25 మంది మృతి
*వైసిపి నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారు
*నా భర్తను చంపేందుకు కుట్ర- మాజీ సి.ఎమ్
*అప్పు చేసి మరీ ఓట్ల కొనుగోలు స్కీములకు..
*యుద్దం సినిమాలు- హీరోకి బిజెపి టిక్కెట్
*ఇది సోమిరెడ్డి జోస్యం
*హైదరాబాద్ కు క్యూ కట్టిన సింగపూర్ కంపెనీలు
*జగన్ నేమ్ ప్లేట్ అంటూ చంద్రబాబు వ్యాఖ్య
*సి.ఎమ్.సేవలు దేశానికి అవసరం
*లోకేష్ కోసం చంద్రబాబు కల నెరవేరదు
*మూడు ,నాలుగు రోజుల్లో టిఆర్ఎస్ లో విలీనం
*వారణాసి నుంచి పోటీకి రెడీనే-ప్రియాంక
*బాంబు పేలుళ్ల-తృటిలో బయటపడ్డ ప్రముఖ నటి
*మోడీని జైలుకు పంపుతాం అంటున్న రాహుల్
*జనసేనకు అంత బలం ఉందా
*కెసిఆర్ ను ఈసి పట్టించుకదా..మాకేనా..
*ఈ రుణాలేమిటి?ఈ వడ్డీలేమిటి?-సి.ఎస్
*తన కేసుపై తనే తీర్పు ఎలా ఇవ్వగలుగుతారు
*చంద్రబాబు ప్లాన్ అప్పుడే పెయిల్ అయింది
*హార్దిక్ పటేల్ కు భలే గిరాకీ
*మళ్లీ అధికారులను బుజ్జగిస్తున్నారా
*మారాల్సింది ముఖ్యమంత్రే
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info