A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
టిడిపికి ఎన్నికల కమిషన్ లేఖ
Share |
April 21 2019, 11:33 pm

ఈవిఎమ్ లపై తెలుగుదేశం పార్టీ వ్యక్తం చేసిన అభ్యంతరాలపై చర్చించడానికి సిద్దమని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆద్వర్యంలో ఒక బృందం ఎన్నికల సంఘాన్ని కలిసిన సంగతి తెలిసిందే.దానిపై కమిషన్ కార్యదర్శి ఒక లేఖ రాస్తూ ఈవీఎంల వ్యవహారంపై టిడిపికి చెందిన సాంకేతిక నిపుణులు హరిప్రసాద్‌తో చర్చించేందుకు అభ్యంతరం తెలిపింది. ఆయన కాకుండా ఇతర సాంకేతిక నిపుణులను పంపిస్తే చర్చించేందుకు సిద్ధమని లేఖలో తెలియచేసింది.గతంలో హరిప్రసాద్ పై కొన్ని ఆరోపణలు ఉన్న నేపద్యంలో ఎన్నికల సంఘం ఈ విషయం చెప్పింది. అందుకోసం ఈ నెల 15న ఉదయం 11 గంటలకు తమను మరోసారి కలవవచ్చని తెదేపా న్యాయవిభాగం అధ్యక్షుడు రవీంద్రకుమార్‌కు ఈసీ ముఖ్య కార్యదర్శి లేఖ పంపారు. ఎన్నికల సంఘం లేవనెత్తిన అభ్యంతరాలకు సమాధానంగా లేఖ రాయాలని తెదేపా నిర్ణయించినట్టు చెబుతున్నారు.

tags : ec, letter

Latest News
*పవన్ కళ్యాణ్ మాటలు తమాషాగా ఉన్నాయి
*ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉంది-చంద్రబాబు
*సి.ఎస్ ఎల్వి సుబ్రహ్మణ్యాన్ని టిడిపి వదలడం లేదు
*పవన్ కళ్యాణ్ అసంతృప్తి వ్యక్తం చేశారట
*శ్రీలంకలో ఉగ్రవాదుల దాడి-25 మంది మృతి
*వైసిపి నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారు
*నా భర్తను చంపేందుకు కుట్ర- మాజీ సి.ఎమ్
*అప్పు చేసి మరీ ఓట్ల కొనుగోలు స్కీములకు..
*యుద్దం సినిమాలు- హీరోకి బిజెపి టిక్కెట్
*ఇది సోమిరెడ్డి జోస్యం
*హైదరాబాద్ కు క్యూ కట్టిన సింగపూర్ కంపెనీలు
*జగన్ నేమ్ ప్లేట్ అంటూ చంద్రబాబు వ్యాఖ్య
*సి.ఎమ్.సేవలు దేశానికి అవసరం
*లోకేష్ కోసం చంద్రబాబు కల నెరవేరదు
*మూడు ,నాలుగు రోజుల్లో టిఆర్ఎస్ లో విలీనం
*వారణాసి నుంచి పోటీకి రెడీనే-ప్రియాంక
*బాంబు పేలుళ్ల-తృటిలో బయటపడ్డ ప్రముఖ నటి
*మోడీని జైలుకు పంపుతాం అంటున్న రాహుల్
*జనసేనకు అంత బలం ఉందా
*కెసిఆర్ ను ఈసి పట్టించుకదా..మాకేనా..
*ఈ రుణాలేమిటి?ఈ వడ్డీలేమిటి?-సి.ఎస్
*తన కేసుపై తనే తీర్పు ఎలా ఇవ్వగలుగుతారు
*చంద్రబాబు ప్లాన్ అప్పుడే పెయిల్ అయింది
*హార్దిక్ పటేల్ కు భలే గిరాకీ
*మళ్లీ అధికారులను బుజ్జగిస్తున్నారా
*మారాల్సింది ముఖ్యమంత్రే
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info