A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
పబ్లిసిటీ కోసం చంద్రబాబు ఈసిని కలిశారు
Share |
April 21 2019, 11:35 pm

ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ ఎద్దేవ చేశారు. ఎన్నికలు అయిపోయాక పబ్లిసిటీ కోసం చంద్రబాబు ఎన్నికల కమిషన్ ను కలిశారని ఆయన అన్నారు. ప్రచారం పేరుతో చంద్రబాబు డ్రామాలు ఆడుతున్నారని అన్నారు. ఏపీలో పోలింగ్‌ శాతం బాగుందని అన్నారు. ప్రచారం ముగిసిన తర్వాత నేతలు ఎక్కువగా మాట్లాడకూడదని..చంద్రబాబు మాత్రం పబ్లిసిటీ కోసం పోలింగ్‌కు ముందు రోజు ఈసీని కలిశారని విమర్శించారు. చంద్రబాబు ప్రసంగాల్లో ఒకమాటకు ఇంకోమాటకు పొంతన ఉండదు. సెల్‌ఫోన్‌ నేనే కనిపెట్టానని, టెక్నాలజీని నేనే తీసుకువచ్చానని ప్రచారం చేసుకునే చంద్రబాబు ఈవీఎంలు వద్దనడం హాస్యాస్పదం అని ఆయన అన్నారు. పోలింగ్‌లో సాంకేతిక కారణాలతో ఈవీఎంలు మొరాయించడం సర్వసాధారణం. 46 వేల ఈవీఎంలు వాడిన చోట 300 ఈవీఎంలలో సమస్య రావడం చిన్న విషయం. ఓడిపోతున్నామనే భయం, అసహనం చంద్రబాబులో స్పష్టంగా కనిపిస్తోంది. తండ్రిలాగే కుమారుడు మంగళగిరిలో నాటకాలు ఆడారని శ్రీనివాసయాదవ్ అన్నారు.

tags : talasani

Latest News
*పవన్ కళ్యాణ్ మాటలు తమాషాగా ఉన్నాయి
*ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉంది-చంద్రబాబు
*సి.ఎస్ ఎల్వి సుబ్రహ్మణ్యాన్ని టిడిపి వదలడం లేదు
*పవన్ కళ్యాణ్ అసంతృప్తి వ్యక్తం చేశారట
*శ్రీలంకలో ఉగ్రవాదుల దాడి-25 మంది మృతి
*వైసిపి నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారు
*నా భర్తను చంపేందుకు కుట్ర- మాజీ సి.ఎమ్
*అప్పు చేసి మరీ ఓట్ల కొనుగోలు స్కీములకు..
*యుద్దం సినిమాలు- హీరోకి బిజెపి టిక్కెట్
*ఇది సోమిరెడ్డి జోస్యం
*హైదరాబాద్ కు క్యూ కట్టిన సింగపూర్ కంపెనీలు
*జగన్ నేమ్ ప్లేట్ అంటూ చంద్రబాబు వ్యాఖ్య
*సి.ఎమ్.సేవలు దేశానికి అవసరం
*లోకేష్ కోసం చంద్రబాబు కల నెరవేరదు
*మూడు ,నాలుగు రోజుల్లో టిఆర్ఎస్ లో విలీనం
*వారణాసి నుంచి పోటీకి రెడీనే-ప్రియాంక
*బాంబు పేలుళ్ల-తృటిలో బయటపడ్డ ప్రముఖ నటి
*మోడీని జైలుకు పంపుతాం అంటున్న రాహుల్
*జనసేనకు అంత బలం ఉందా
*కెసిఆర్ ను ఈసి పట్టించుకదా..మాకేనా..
*ఈ రుణాలేమిటి?ఈ వడ్డీలేమిటి?-సి.ఎస్
*తన కేసుపై తనే తీర్పు ఎలా ఇవ్వగలుగుతారు
*చంద్రబాబు ప్లాన్ అప్పుడే పెయిల్ అయింది
*హార్దిక్ పటేల్ కు భలే గిరాకీ
*మళ్లీ అధికారులను బుజ్జగిస్తున్నారా
*మారాల్సింది ముఖ్యమంత్రే
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info