A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
మొత్తం మీద 79.5 శాతం ఓ ట్ల పోలింగ్
Share |
April 21 2019, 11:32 pm

ఎపి వ్యాప్తంగా మొత్తం మీద 79.5 శాతం ఓట్ల పోలింగ్ జరిగినట్లు లెక్కలు చెబుతున్నాయి.అత్యదికంగా ప్రకాశం జిల్లాలో 85శాతం ఓట్లు పోల్ కాగా పశ్చిమగోదావరి జిల్లాలో 82 శాతం ఓట్లు పోల్ అవడం విశేషం.పోలింగ్‌కు సహకరించిన అధికారులకు సీఈవో ద్వివేది కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలు ఎంతో ఉత్సాహంగా ఓటింగ్‌లో పాల్గొన్నారని, సాంకేతిక ఇబ్బందులు తలెత్తినా ఓటర్లు సహకరించారన్నారు. ప్రతి ఒక్కరికి స్వేచ్ఛగా ఓటు వేసే అవకాశం కల్పించామన్నారు. ప్రజలు ఎంతో ఓపికగా క్యూలో నిలబడి ఓటు వేయడం ద్వారా ఓటు హక్కు విలువను చాటిచెప్పారన్నారు. పోలింగ్‌ ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించామని ద్వివేది వివరించారు.గుంటూరు జిల్లాలో రెండు పోలింగ్ బూత్ లకు కలెక్టర్ సిఫారస్ చేశారని ఆయన చెప్పారు.

tags : ec

Latest News
*పవన్ కళ్యాణ్ మాటలు తమాషాగా ఉన్నాయి
*ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉంది-చంద్రబాబు
*సి.ఎస్ ఎల్వి సుబ్రహ్మణ్యాన్ని టిడిపి వదలడం లేదు
*పవన్ కళ్యాణ్ అసంతృప్తి వ్యక్తం చేశారట
*శ్రీలంకలో ఉగ్రవాదుల దాడి-25 మంది మృతి
*వైసిపి నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారు
*నా భర్తను చంపేందుకు కుట్ర- మాజీ సి.ఎమ్
*అప్పు చేసి మరీ ఓట్ల కొనుగోలు స్కీములకు..
*యుద్దం సినిమాలు- హీరోకి బిజెపి టిక్కెట్
*ఇది సోమిరెడ్డి జోస్యం
*హైదరాబాద్ కు క్యూ కట్టిన సింగపూర్ కంపెనీలు
*జగన్ నేమ్ ప్లేట్ అంటూ చంద్రబాబు వ్యాఖ్య
*సి.ఎమ్.సేవలు దేశానికి అవసరం
*లోకేష్ కోసం చంద్రబాబు కల నెరవేరదు
*మూడు ,నాలుగు రోజుల్లో టిఆర్ఎస్ లో విలీనం
*వారణాసి నుంచి పోటీకి రెడీనే-ప్రియాంక
*బాంబు పేలుళ్ల-తృటిలో బయటపడ్డ ప్రముఖ నటి
*మోడీని జైలుకు పంపుతాం అంటున్న రాహుల్
*జనసేనకు అంత బలం ఉందా
*కెసిఆర్ ను ఈసి పట్టించుకదా..మాకేనా..
*ఈ రుణాలేమిటి?ఈ వడ్డీలేమిటి?-సి.ఎస్
*తన కేసుపై తనే తీర్పు ఎలా ఇవ్వగలుగుతారు
*చంద్రబాబు ప్లాన్ అప్పుడే పెయిల్ అయింది
*హార్దిక్ పటేల్ కు భలే గిరాకీ
*మళ్లీ అధికారులను బుజ్జగిస్తున్నారా
*మారాల్సింది ముఖ్యమంత్రే
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info