A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఎన్నికల కమిషన్ ను కలిస్తే యుద్దం చేసినట్లేనా
Share |
April 21 2019, 11:35 pm

తెలుగుదేశం నేతలు డిల్లీలో ఏదో చేసేస్తామని చెప్పారు కాని, చివరికి ఎన్నికల ప్రధాన కమిషనర్ కు వినతి పత్రం ఇచ్చి ఊరుకున్నట్లుగా ఉంది. మీడియాలో వచ్చిన వార్తలు చూస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో టిడిపి నేతల బృందం పోలింగ్ జరిగిన తీరు, కనీస సదుపాయాల కల్పన,ఈవిఎమ్ ల మొరాయింపు వంటి అంశాలపై ప్రధాన కమిషనర్ సునీల్ అరోరాకు వినతిపత్రం ఇచ్చారట.వీటిపై పిర్యాదు చేశారట .అవసరమైతే నిరసనలు చెప్పడానికి వెనుకాడబోమని హెచ్చరించాట. దీనికే తెలుగుదేశం మీడియా ఏకంగా ఈసిపై యుద్దానికి సిద్దం అంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది. వీవీప్యాట్‌ల లెక్కింపు తీర్పుపై సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్‌ దాఖలు చేయనున్నట్లు కూడా చెప్పారు.

tags : election commission

Latest News
*పవన్ కళ్యాణ్ మాటలు తమాషాగా ఉన్నాయి
*ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉంది-చంద్రబాబు
*సి.ఎస్ ఎల్వి సుబ్రహ్మణ్యాన్ని టిడిపి వదలడం లేదు
*పవన్ కళ్యాణ్ అసంతృప్తి వ్యక్తం చేశారట
*శ్రీలంకలో ఉగ్రవాదుల దాడి-25 మంది మృతి
*వైసిపి నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారు
*నా భర్తను చంపేందుకు కుట్ర- మాజీ సి.ఎమ్
*అప్పు చేసి మరీ ఓట్ల కొనుగోలు స్కీములకు..
*యుద్దం సినిమాలు- హీరోకి బిజెపి టిక్కెట్
*ఇది సోమిరెడ్డి జోస్యం
*హైదరాబాద్ కు క్యూ కట్టిన సింగపూర్ కంపెనీలు
*జగన్ నేమ్ ప్లేట్ అంటూ చంద్రబాబు వ్యాఖ్య
*సి.ఎమ్.సేవలు దేశానికి అవసరం
*లోకేష్ కోసం చంద్రబాబు కల నెరవేరదు
*మూడు ,నాలుగు రోజుల్లో టిఆర్ఎస్ లో విలీనం
*వారణాసి నుంచి పోటీకి రెడీనే-ప్రియాంక
*బాంబు పేలుళ్ల-తృటిలో బయటపడ్డ ప్రముఖ నటి
*మోడీని జైలుకు పంపుతాం అంటున్న రాహుల్
*జనసేనకు అంత బలం ఉందా
*కెసిఆర్ ను ఈసి పట్టించుకదా..మాకేనా..
*ఈ రుణాలేమిటి?ఈ వడ్డీలేమిటి?-సి.ఎస్
*తన కేసుపై తనే తీర్పు ఎలా ఇవ్వగలుగుతారు
*చంద్రబాబు ప్లాన్ అప్పుడే పెయిల్ అయింది
*హార్దిక్ పటేల్ కు భలే గిరాకీ
*మళ్లీ అధికారులను బుజ్జగిస్తున్నారా
*మారాల్సింది ముఖ్యమంత్రే
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info