A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కోడెలపై జనం తిరగబడ్డారు
Share |
April 22 2019, 12:13 am

స్పీకర్ కోడెల శివప్రసాదరావుపై తమ పార్టీ కార్యకర్తలు దాడి చేయలేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ అదికార ప్రతినిది అంబటి రాంబాబు అన్నారు. కోడెల పోలింగ్‌ కేంద్రానన్ని క్యాప్చరింగ్‌ చేసే వ్యక్తి. క్రిమిననల్‌ మైండ్‌తో రాజకీయాలు చేయడం కోడెలకు అలవాటు. పోలింగ్‌ బూత్‌లోకి వెళ్లి ఎవరైనా తలుపులు వేసుకుంటారా?. బూత్‌లోకి వెళ్లి దౌర్జన్యం చేశారు కాబట్టే ప్రజలు తిరగబడ్డారని ఆయన అన్నారు. గత ఎన్నికల్లో చంద్రబాబు ఈవీఎంలతో గెలవలేదా?. ఈ ఎన్నికల్లో మాత్రం చంద్రబాబుకు ఈవీఎంలు పనికి రాలేదా?. చంద్రబాబు ఒంటరిగా పోటీ చేస్తే ఫలితాలు ఎలా ఉంటాయో మే 23న తెలుస్తోంది. ఇక మంగళగిరిలో కూడా లోకేష్‌కు ఓటమి తప్పదని చంద్రబాబు భయపడుతున్నారు. చంద్రబాబు ఎన్నికల ముందు పసుపు-కుంకుమ అంటారు. గెలిచాక కంట్లో కారం కొడతారని మహిళలకు తెలుసు. అందుకే చంద్రబాబు రాక్షస పాలన అంతమొందించటానికి మహిళలు పెద్ద ఎత్తున ఓటింగ్‌లో పాల్గొన్నారు.’రాబాబు పేర్కొన్నారు.

tags : ambati

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info