A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ప్రశాంత్ కిషోర్, జగన్ కలిసిన వేళ
Share |
June 16 2019, 2:05 am

వైఎస్ ఆర్ కాంగ్రెస్ అదినేత జగన్ ,ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత కిషోర్ కలిసిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ప్రశాంత కిషోర్ టీమ్ ఉన్న చోటకు జగన్ వెళ్లారు. ఈ సందర్భంగా కిషోర్ మాట్లాడుతూ ఆంద్రలో మంచి చేయడానికి అవకాశం వచ్చిందని, ప్రజలకు అవసరమైన కార్యకక్రమాలను జగన్ నెరవేర్చే అవకాశం వచ్చిందని అన్నారు. ఎపికి బెస్ట్ ఛీప్ మినిస్టర్ గా జగన్ పేరు తెచ్చుకుంటారని ఆయన విషెస్ చెప్పినప్పుడు అక్కడ ఉన్న టీమ్ సభ్యులంతా హర్షద్వానాలు చేశారు.జగన్ ఆయనతో నవ్వుతూ కరచాలనం చేశారు. ప్రశాంత కిషోర్ టీమ్ అంచనా ప్రకారం 115 సీట్లతో జగన్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవచ్చని బావిస్తున్నట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి.

tags : prasanth kishore,jagan

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info