A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ప్రశాంత కిషోర్ పై కోపం వచ్చింది
Share |
June 16 2019, 2:54 am

బీహారులో జెడి యు నేత, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత కిషోర్ కు సంబందించి వచ్చిన వార్తలు ఆసక్తికరంగా ఉన్నాయి. లాలూ ప్రసాద్ యాదవ్ నేతృత్వంలోని రాష్ట్రీయ జనతా దళ్ ను (ఆర్జెడి) ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఆద్వర్యంలోని జెడియులో విలీనం చేయడం ద్వారా రాజకీయంగా రెండువైపులా లబ్ది పొందవచ్చని , ప్రదాని అభ్యర్దిని మనమే నిర్ణయించవ్చని ప్రశాంత కిషోర్ తమకు ప్రతిపాదించారని మాజీ ముఖ్యమంత్రి, లాలూ భార్య అయిన రబ్రీ దేవి వెల్లడించారు.దీనిపై తమకు కోపం వచ్చిందని ఆమె చెప్పారు. వెంటనే వెళ్లిపోవాలని కోరామని ఆమె చెప్పారు. రబ్రీదేవి వ్యాఖ్యలపై జేడీయూ ఉపాధ్యక్షుడు, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ స్పందించారు. జేడీయూలో చేరక మునుపు అనేక పర్యాయాలు లాలూతో భేటీ అయిన విషయం వాస్తవమేనన్నారు. అయితే, అప్పట్లో తాము చర్చించిన విషయాలను వెల్లడిస్తే లాలూ ఇబ్బందుల్లో పడతారని ట్విట్టర్‌లో వ్యాఖ్యానించారు.

tags : prasantha kishore

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info