A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
వీధి రౌడీలా చంద్రబాబు తయారయ్యారు
Share |
April 21 2019, 11:39 pm

ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వీది రౌడీ మాదిరిగా తయారయ్యాడని వైఎస్ ఆర్ కాంగ్రస్ ప్రదాన కార్యదర్శి దాడి వీరభద్రరావు అన్నారు. ఓడిపోతున్నామన్న నిస్పృహతో ఉన్న చంద్రబాబు నాయుడు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. ఎన్నికల అదికారులను వాడెవడు..వీడెవడు..అని మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. చంద్రబాబు కేవలం పదవీ వ్యామోహం ఎంతగా ఉన్నదో ఆయన చర్యలు తెలియచేస్తున్నాయని ఆయన అన్నారు. చంద్రబాబు రాజీనామా చేసి ఎన్నికలలో పాల్గొని ఉంటే బాగుండేదని ఆయన అన్నారు. ఎన్.టి.ఆర్.ను ఎప్పుడో విస్మరించిన చంద్రబాబు నాయుడు ఆయనపై రెండు సినిమాలు తీసి లబ్ది పొందాలని చూశారని, కాని జనం ఎవరూ మొదటి రోజు కూడా వాటిని చూడలేదని ఆయన అన్నారు. ఎన్.టి.ఆర్ .బదులు చంద్రబాబు ను హీరోగా చూపించే ప్రయత్నం జరిగిందని దాడి అన్నారు.

tags : dadi,

Latest News
*పవన్ కళ్యాణ్ మాటలు తమాషాగా ఉన్నాయి
*ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉంది-చంద్రబాబు
*సి.ఎస్ ఎల్వి సుబ్రహ్మణ్యాన్ని టిడిపి వదలడం లేదు
*పవన్ కళ్యాణ్ అసంతృప్తి వ్యక్తం చేశారట
*శ్రీలంకలో ఉగ్రవాదుల దాడి-25 మంది మృతి
*వైసిపి నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారు
*నా భర్తను చంపేందుకు కుట్ర- మాజీ సి.ఎమ్
*అప్పు చేసి మరీ ఓట్ల కొనుగోలు స్కీములకు..
*యుద్దం సినిమాలు- హీరోకి బిజెపి టిక్కెట్
*ఇది సోమిరెడ్డి జోస్యం
*హైదరాబాద్ కు క్యూ కట్టిన సింగపూర్ కంపెనీలు
*జగన్ నేమ్ ప్లేట్ అంటూ చంద్రబాబు వ్యాఖ్య
*సి.ఎమ్.సేవలు దేశానికి అవసరం
*లోకేష్ కోసం చంద్రబాబు కల నెరవేరదు
*మూడు ,నాలుగు రోజుల్లో టిఆర్ఎస్ లో విలీనం
*వారణాసి నుంచి పోటీకి రెడీనే-ప్రియాంక
*బాంబు పేలుళ్ల-తృటిలో బయటపడ్డ ప్రముఖ నటి
*మోడీని జైలుకు పంపుతాం అంటున్న రాహుల్
*జనసేనకు అంత బలం ఉందా
*కెసిఆర్ ను ఈసి పట్టించుకదా..మాకేనా..
*ఈ రుణాలేమిటి?ఈ వడ్డీలేమిటి?-సి.ఎస్
*తన కేసుపై తనే తీర్పు ఎలా ఇవ్వగలుగుతారు
*చంద్రబాబు ప్లాన్ అప్పుడే పెయిల్ అయింది
*హార్దిక్ పటేల్ కు భలే గిరాకీ
*మళ్లీ అధికారులను బుజ్జగిస్తున్నారా
*మారాల్సింది ముఖ్యమంత్రే
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info