A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
పవన్ కళ్యాణ్ తెలిసి,తెలియక-చంద్రబాబు
Share |
April 22 2019, 12:23 am

జనసేన అదినేత పవన్ కళ్యాణ్ తనపై తెలిసీ తెలియకుండా అవినీతి ఆరోపణలు చేస్తున్నారని టిడిపి అదినేత , ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు.కేంద్రం నుంచి రావాల్సిన నిదులపై పవన్ కళ్యాణ్ మాట్లాడాలని ఆయన హితవు చెప్పారు.కెసిఆర్,జగన్ లపై పవన్ ప్రశ్నిస్తే ఆయనపై హైదరాబాద్ నుంచి దాడి చేస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు.
కేసీఆర్‌, మోదీ, ఓవైసీ కలిసి జట్టుగా రండి..చూసుకుందామని చంద్రబాబు అన్నారు.పవన్ కళ్యాణ్ ఏమి మాట్లాడాలో చంద్రబాబు సలహా ఇస్తున్నారన్నమాట.

tags : chadnrababu,pawan

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info