A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
చంద్రబాబు చేసిన కులపిచ్చి వ్యాఖ్య మంచిదేనా
Share |
April 22 2019, 12:27 am

ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒంగోలు వైసిపి అభ్యర్ధి మాగుంట శ్రీనివాసులరెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. మాగుంట నమ్మక ద్ర్రోహం చేశారని, ఆయన పిరికి వాడైనా అయి ఉండాలి..లేదా కుల పిచ్చి అయి ఉండాలని చంద్రబాబు అన్నారట.ప్రజలు మాగుంటను నిలదీయాలని ఆయన అన్నారు.మాగంటు పోటీచేయకపోవడంతో అభ్యర్దిని మార్చవలసి వచ్చిందని ఆయన అన్నారు.తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ తమ అబ్యర్దులపై ఒత్తడి తెస్తున్నారని ఆయన అన్నారు.ఎదుటివారిపై ఆరోపణలు చేస్తున్నప్పుడు తానే స్వయంగా గతంలో కాంగ్రెస్ నుంచి టిడిపిలోకి వచ్చారు కదా..అది కులపిచ్చి అవుతుందా?లేక పిరికి తనం అవుతుందా?ముఖ్యమంత్రి స్థాయిలో ఇలా మాట్లాడవచ్చా!

tags : chadnrababu, caste

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info