A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కెసిఆర్ ఎమ్.పిగా పోటీచేయడం లేదే
Share |
April 20 2019, 1:43 am

రామ జన్మభూమి తమ ఎన్నికల నినాదం కాదని, కోట్లాది మం‍ది ప్రజల మనోభావాల అంశంగానే రామజన్మభూమిని పరిగణిస్తామని బిజెపి ప్రదాన కార్యదర్శి రామ్ మాదవ్ అన్నారు.మాజీ మంత్రి డికె అరుణ మహబూబ్ నగర్ లోక్ సభ స్థానానికి నామినేషన్ వేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ కులాలను రాజకీయాలకు ఎలా వాడుకుంటున్నారో ప్రజలు గమనిస్తున్నారన్నారు. ప్రధానమంత్రి అవుతామని అంటున్న నేతలు ఎవరూ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని ఎద్దేవా చేశారు. ఎంపీలుగా పోటీ చేయకుండా ప్రధానమంత్రి ఎలా అవుతారో చెప్పాలన్నారు.

tags : rammadhav

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info