A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
వైసిపి అభ్యర్దిపై ఇప్పుడు చార్జీషీట్ వేశారంటే..
Share |
April 20 2019, 1:44 am

నామినేషన్లు వేసే సమయంలో తప్పుడు ఆరోపణలతో తనపై పోలీసులు చార్జీషీట్ వేశారని మాజీ ఎమ్మెల్యే, బందరు వైఎస్ ఆర్ కాంగ్రెస్ అభ్యర్ధి పేర్ని నాని అన్నారు. మూడేళ్ల క్రితం తాను బందరు పోర్టు భూముల సమస్యపై తాను రైతుల పక్షాన పోరాడానని, అప్పుడు కేసులు పెట్టిన,ఇంతవరకు చార్జీషీట్ వేయలేదని, నామినేషన్ ల సమయంలో హడావుడిగా చార్ఝీషీట్ వేసి తనను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని అన్నారు.బందరులో పోలీసు వ్యవస్థ అంత అద్వాన్నంగా ఉందని ఆయన అన్నారు. అయినా తామేమీ భయపడడం లేదని,ప్రజలు స్పష్టంగా జగన్ నాయకత్వాన్ని కోరుతున్నారని, తాము అదికారంలోకి వచ్చాక,ఇలాంటి పక్షపాత పోలీస్ వ్యవస్థ లేకుండా చేస్తామని ఆయన అన్నారు.

tags : nani

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info