A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కడపలో జనం లేని బాబు,అబ్దుల్లా సభ
Share |
June 25 2019, 9:58 pm

ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయా వర్గాలను ఆకర్షించడానికి నానా తంటాలు పడుతున్నారు. ఆయన జమ్ము-కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లాను కడపకు తీసుకు వచ్చారు. కడపలో ఒక రోడ్డుపై మీటింగ్ నిర్వహిస్తే అక్కడ జనం లేక సభ వెలవెల పోవడం ఆశ్చర్యం కలిగించింది.ఫరూక్ అబ్దుల్లా వైఎస్ ఆర్ కాంగ్రెస్ అదినేత జగన్ పై విమర్శలు చేశారు.కాగా చంద్రబాబు యధా ప్రకారం మోడీ, కెసిఆర్ ,జగన్ ల పాట పాడారు. మోడీ వల్ల ముస్లింలలో భద్రత కొరవడిందని కూడా ఆయన అన్నారు. కడపలో మైనార్టీ వర్గాలు అధికంగా ఉంటాయన్న ఉద్దేశంతో ఆయన పరూఖ్ ను తీసుకు వస్తే,అక్కడ జనం లేకపోవడంతో పరువు పోయిందన్న వ్యాఖ్యలు వస్తున్నాయి.

tags : kadapa, public

Latest News
*కోమటిరెడ్డి విషయం చెప్పేశారు
*బాక్సైట్ ఖనిజం తవ్వకాలకు నో-జగన్
*చంద్రబాబు ఇలాంటి వాటిని ప్రోత్సహించారు-జగన్
*కాల్ సెక్స్ మనీ కేసులు-జగన్
*ప్రజావేదిక తొలగించండి..కాకపోతే..కేశినేని సలహా
*గోదావరి నీటిని శ్రీశైలానికి ఎలా అంటే..
*గ్రామ వలంటీర్లు- కొణతాల ఆరోపణ
*ప్రజావేదికకు 11 కోట్లు ఖర్చు-టిడిపి నేత వెల్లడి
*మంత్రిని మందలించిన జగన్
*ఇక పై ప్రతివారం ఎపిలో ప్రజల స్పందన-
*ప్రజలే ఎదురు తిరగాలి-పవన్ కళ్యాణ్
*డాలస్ లో ఉత్సాహంగా యోగా
*అమరావతి రింగ్ రోడ్డుకు కేంద్రం రెడీ
*బిజెపి లో మరో పార్టీ విలీనం
*మా అవినీతి ఎక్కడ- లోకేష్ ప్రశ్న
*ప్రజా వేదిక కూల్చివేత ఆరంబం
*టిడిపి బురద చల్లడానికే సిద్దం అవుతోందా
*నెంబర్ ఒన్ పోలీసింగ్ అంటే ఇలాగా..జగన్ ప్రశ్న
*టిడిపి నేతలు ఎందుకు ఉలిక్కి పడుతున్నార
*పార్టీకి సేవ చేసిన ప్రతి వారితో భేటీ అవుతా-పవన్
*చంద్రబాబు కుటుంబ సభ్యులకు భద్రత కుదింపు
*కాళేశ్వరం ప్రాజెక్టు -గొప్ప విషయమే కాని..
*ఇకపై అనుమతి ఉంటేనే గాంధీ భవన్ లో ప్రెస్ మీట్
*యనమల ఎంత అన్యాయంగా మాట్లాడారు
*వైఎస్ జయంతి నాడు రైతు దినోత్సవం
*సే నో టు మాఫియా...జగన్ విస్పష్ట ప్రకటన
*లంచాలు ఉండొద్దు..ఆఫీస్ ల చుట్టూ తిరగొద్దు
*34 లక్షల కోట్ల నల్లధనం విదేశాలలో
*బిజెపిలోకి మరో ఎమ్మెల్యే
*జగన్ రచ్చబండ ఇందుకట..టిడిపి మీడియా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info