A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
లోకేష్ నామినేషన్ నోటరీపై అభ్యంతరం
Share |
June 25 2019, 2:10 pm

ముఖ్యమంత్రి కుమారుడు, మంత్రి లోకేష్ నామినేషన్ పై అభ్యంతరం వచ్చింది. ఆయన గుంటూరు జిల్లాలో నివసిస్తూ, కృష్ణా జిల్లా నుంచి నోటరీ తీసుకుని సమర్పించారని వెల్లడైంది. దీనిపై మంగళగిరి ఎమ్మెల్యే , వైసిపి అభ్యర్ది ఆళ్ల రామకృష్ణారెడ్డి అభ్యంతరం చెప్పారు.ఇలా నోటరీ ఇవ్వడం చెల్లదని అన్నారు. దీనిపై లోకేష్ తరపు న్యాయవాదులు ఇరవై నాలుగు గంటల సమయం ఇవ్వాలని కోరి అక్కడ నుంచి వెళ్లిపోయారట. దానిపై ఎన్నికల అదికారులు ఔనని కాని, కాదని కాని చెప్పలేదట. అలాగే ఆ నామినేషన్ చెల్లుతుందా?లేదా అన్నది తేల్చకుండా మౌనంగా ఉన్నారని సమాచారం.కాగా తిరుపతిలో టిడిపి అభ్యర్ది సుగుణమ్మ నామినేషన్ పత్రాలలో కొన్ని పారాలు సరిగా లేవని ఇండిపెండెంట్ అబ్యర్ది విజయ్ కిరణ్ పిర్యాదు చేశారు.కాగా మంత్రి కాల్వ శ్రీనివాసులు తన నామినేషన్ పత్రాలలో ఒక పేజీలో కొట్టివేతలు ఉండడంపై వైసిపి అబ్యర్ది కాపు రామచంద్రారెడ్డి పిర్యాదు చేశారు.దీనిపై అదికారులు నిర్ణయం చేయలేదు .కాగా పీలేరు వైసిపి అభ్యర్ది చింతల రామచంద్రారెడ్డి నో డ్యూస్ సర్టిపికెట్ ఇవ్వలేదన్న ఆరోపణ వచ్చింది.అయితే తాను సమాధానం చెప్పానని, ఎన్నికల అదికారి సంతృప్తి చెందారని ఆయన అంటున్నారు.

tags : lokesh

Latest News
*కాల్ సెక్స్ మనీ కేసులు-జగన్
*ప్రజావేదిక తొలగించండి..కాకపోతే..కేశినేని సలహా
*గోదావరి నీటిని శ్రీశైలానికి ఎలా అంటే..
*గ్రామ వలంటీర్లు- కొణతాల ఆరోపణ
*ప్రజావేదికకు 11 కోట్లు ఖర్చు-టిడిపి నేత వెల్లడి
*మంత్రిని మందలించిన జగన్
*ఇక పై ప్రతివారం ఎపిలో ప్రజల స్పందన-
*ప్రజలే ఎదురు తిరగాలి-పవన్ కళ్యాణ్
*డాలస్ లో ఉత్సాహంగా యోగా
*అమరావతి రింగ్ రోడ్డుకు కేంద్రం రెడీ
*బిజెపి లో మరో పార్టీ విలీనం
*మా అవినీతి ఎక్కడ- లోకేష్ ప్రశ్న
*టిడిపి నేతలు ఎందుకు ఉలిక్కి పడుతున్నార
*పార్టీకి సేవ చేసిన ప్రతి వారితో భేటీ అవుతా-పవన్
*చంద్రబాబు కుటుంబ సభ్యులకు భద్రత కుదింపు
*కాళేశ్వరం ప్రాజెక్టు -గొప్ప విషయమే కాని..
*ఇకపై అనుమతి ఉంటేనే గాంధీ భవన్ లో ప్రెస్ మీట్
*యనమల ఎంత అన్యాయంగా మాట్లాడారు
*వైఎస్ జయంతి నాడు రైతు దినోత్సవం
*సే నో టు మాఫియా...జగన్ విస్పష్ట ప్రకటన
*లంచాలు ఉండొద్దు..ఆఫీస్ ల చుట్టూ తిరగొద్దు
*34 లక్షల కోట్ల నల్లధనం విదేశాలలో
*బిజెపిలోకి మరో ఎమ్మెల్యే
*జగన్ రచ్చబండ ఇందుకట..టిడిపి మీడియా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info