A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
వైసిపలోకి మాజీ మంత్రి, సిటింగ్ ఎమ్మెల్యే
Share |
April 21 2019, 11:44 pm

వైఎస్ ఆర్ కాంగ్రెస్ లో చేరికలు పెరుగుతూనే ఉన్నాయి. మాజీ మంత్రి ,కాపు కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ కొత్తపల్లి సుబ్బరాయుడు తెలుగుదేశం కు గుడ్ బై చెప్పి వైఎస్ ఆర్ కాంగ్రెస్ లో చేరారు.ఆయన నరసాపురం నుంచి టిడిపి టిక్యెట్ ఆశించారు. అందుకు చంద్రబాబు హామీ ఇచ్చి మోసం చేశారని సుబ్బారాయుడు ఆరోపించారు. ఆ తర్వాత తన అనుచరులతో సంప్రదింపులు జరిపి వైఎస్ ఆర్ కాంగ్రెస్ అబ్యర్ది ముదునూరు ప్రసాదరాజుకు మద్దతు ప్రకటించారు.కాగా ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే డేవిడ్ రాజు కూడా తిరిగి వైసిపిలో చేరారు. ఆయన గత ఎన్నికలలో వైసిపి తరపున ఎన్నికై,తదుపరి టిడిపిలో చేరారు.కాని ఈసారి టిడిపి టిక్కెట్ ఇవ్వలేదు.డేవిడ్ రాజు తిరిగి ఆయన వైఎస్ ఆర్ కాంగ్రెస్ లోకి వచ్చారు.

tags : kalva srinivas

Latest News
*పవన్ కళ్యాణ్ మాటలు తమాషాగా ఉన్నాయి
*ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉంది-చంద్రబాబు
*సి.ఎస్ ఎల్వి సుబ్రహ్మణ్యాన్ని టిడిపి వదలడం లేదు
*పవన్ కళ్యాణ్ అసంతృప్తి వ్యక్తం చేశారట
*శ్రీలంకలో ఉగ్రవాదుల దాడి-25 మంది మృతి
*వైసిపి నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారు
*నా భర్తను చంపేందుకు కుట్ర- మాజీ సి.ఎమ్
*అప్పు చేసి మరీ ఓట్ల కొనుగోలు స్కీములకు..
*యుద్దం సినిమాలు- హీరోకి బిజెపి టిక్కెట్
*ఇది సోమిరెడ్డి జోస్యం
*హైదరాబాద్ కు క్యూ కట్టిన సింగపూర్ కంపెనీలు
*జగన్ నేమ్ ప్లేట్ అంటూ చంద్రబాబు వ్యాఖ్య
*సి.ఎమ్.సేవలు దేశానికి అవసరం
*లోకేష్ కోసం చంద్రబాబు కల నెరవేరదు
*మూడు ,నాలుగు రోజుల్లో టిఆర్ఎస్ లో విలీనం
*వారణాసి నుంచి పోటీకి రెడీనే-ప్రియాంక
*బాంబు పేలుళ్ల-తృటిలో బయటపడ్డ ప్రముఖ నటి
*మోడీని జైలుకు పంపుతాం అంటున్న రాహుల్
*జనసేనకు అంత బలం ఉందా
*కెసిఆర్ ను ఈసి పట్టించుకదా..మాకేనా..
*ఈ రుణాలేమిటి?ఈ వడ్డీలేమిటి?-సి.ఎస్
*తన కేసుపై తనే తీర్పు ఎలా ఇవ్వగలుగుతారు
*చంద్రబాబు ప్లాన్ అప్పుడే పెయిల్ అయింది
*హార్దిక్ పటేల్ కు భలే గిరాకీ
*మళ్లీ అధికారులను బుజ్జగిస్తున్నారా
*మారాల్సింది ముఖ్యమంత్రే
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info