A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
వైఎస్ ఆర్ కాంగ్రెస్ లో చేరిన మోహన్ బాబు
Share |
April 22 2019, 12:22 am

ప్రముఖ నటుడు , మాజీ ఎమ్.పి మోహన్ బాబు వైఎస్ ఆర్ కాంగ్రెస్ లో చేరారు. పార్టీ అదినేత జగన్ సమక్షంలో ఆయన పార్టీలో చేరారు. జగన్ ఆయనకు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. తాను ఎలాంటి పదవులు ఆశించి పార్టీలో చేరడం లేదని ఆయన అన్నారు. జగన్ మోహన్ రెడ్డి వల్ల ప్రజలకు మేలు జరుగుతుందని భావించానని ఆయన చెప్పారు. జగన్ ముఖ్యమంత్రి అవడం ఖాయమని ఆయన ప్రకటించారు.

tags : mohan babu

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info