A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
బిజెపిలోకి టిఆర్ఎస్ ఎమ్.పి
Share |
April 21 2019, 11:44 pm

లోక్ సభలో టిఆర్ఎస్ పక్ష నేత ఎపి జితేందర్ రెడ్డి టిఆర్ఎస్ కు గుడ్ బై చెప్పవచ్చని వార్తలు వస్తున్నాయి. ఆయన బిజెపి ప్రధాన కార్యదర్శి రామ్ మాదవ్ ను రహస్యంగా కలిశారని చెబుతున్నారు.బిజెపిలోకి చేరడానికి కొన్ని షరతులు పెట్టారని కదనం.తెలంగాణలో బిజెపి నాయకత్వం అప్పగించాలని , ఏదో ఒక రాష్ట్రం నుంచి రాజ్యసభ పదవి ఇప్పించాలని కోరారట .మహబూబ్ నగర్ లోక్ సభ నియోజకవర్గంలో టిఆర్ఎస్ ఎమ్ఎల్యే అభ్యర్దులను ఓ డించడానికి ఆయన ప్రయత్నించారని ఎమ్మెల్యేలు పిర్యాదు చేయడంతో ముఖ్యమంత్రి కెసిఆర్ ఈసారి లోక్ సభ టిక్కెట్ ఇవ్వలేదు.దాంతో ఆయన బిజెపి వైపు చూస్తున్నారు.ఈ నెల ఇరవైతొమ్మిదిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సమక్షంలో బిజపిలో చేరవచ్చని సమాచారం.

tags : bjp, jitendar reddy

Latest News
*పవన్ కళ్యాణ్ మాటలు తమాషాగా ఉన్నాయి
*ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉంది-చంద్రబాబు
*సి.ఎస్ ఎల్వి సుబ్రహ్మణ్యాన్ని టిడిపి వదలడం లేదు
*పవన్ కళ్యాణ్ అసంతృప్తి వ్యక్తం చేశారట
*శ్రీలంకలో ఉగ్రవాదుల దాడి-25 మంది మృతి
*వైసిపి నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారు
*నా భర్తను చంపేందుకు కుట్ర- మాజీ సి.ఎమ్
*అప్పు చేసి మరీ ఓట్ల కొనుగోలు స్కీములకు..
*యుద్దం సినిమాలు- హీరోకి బిజెపి టిక్కెట్
*ఇది సోమిరెడ్డి జోస్యం
*హైదరాబాద్ కు క్యూ కట్టిన సింగపూర్ కంపెనీలు
*జగన్ నేమ్ ప్లేట్ అంటూ చంద్రబాబు వ్యాఖ్య
*సి.ఎమ్.సేవలు దేశానికి అవసరం
*లోకేష్ కోసం చంద్రబాబు కల నెరవేరదు
*మూడు ,నాలుగు రోజుల్లో టిఆర్ఎస్ లో విలీనం
*వారణాసి నుంచి పోటీకి రెడీనే-ప్రియాంక
*బాంబు పేలుళ్ల-తృటిలో బయటపడ్డ ప్రముఖ నటి
*మోడీని జైలుకు పంపుతాం అంటున్న రాహుల్
*జనసేనకు అంత బలం ఉందా
*కెసిఆర్ ను ఈసి పట్టించుకదా..మాకేనా..
*ఈ రుణాలేమిటి?ఈ వడ్డీలేమిటి?-సి.ఎస్
*తన కేసుపై తనే తీర్పు ఎలా ఇవ్వగలుగుతారు
*చంద్రబాబు ప్లాన్ అప్పుడే పెయిల్ అయింది
*హార్దిక్ పటేల్ కు భలే గిరాకీ
*మళ్లీ అధికారులను బుజ్జగిస్తున్నారా
*మారాల్సింది ముఖ్యమంత్రే
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info