A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
జెసి సోదరుల ఏకఛత్రాధిపత్ం ఇక చెల్లు
Share |
June 25 2019, 12:55 pm

తాడిపత్రి నియోజకవర్గంలో ఇంతకాలం ఏకఛత్రాధిపత్యం చేసిన జెసి సోదరుల ఆటలు ఇక సాగవని వైఎస్ ఆర్ కాంగ్రెస్ అభ్యర్ది కేతిరెడ్డి పెద్దారెడ్డి అన్నారు.పలు గ్రామాలలో హత్యలు జరగడం కాని, అనేక అక్రమాలు, భూ కబ్జాలు వంటివి జరుగుతున్నా అడిగే నాదుడు లేడని ఆయన అన్నారు. దాంతో అనేక మంది అసంతృప్తితో ఉన్నారని, ఇప్పుడు వారంతా వైఎస్ ఆర్ కాంగ్రెస్ వైపు చూస్తున్నారని, అందువల్ల కచ్చితంగా ఈసారి జెసి సోదరుల ఓటమి తద్యమని ఆయన అన్నారు.గతంలో ఇలా జెసి వర్గం నుంచి బయటకు వచ్చినవారు తక్కువని,ఇప్పుడు తిరుగుబాటు దోరణి కనిపిస్తోందని అన్నారు. ప్రజల అవసరాల కన్నా, ముఖ్యమంత్రిని బ్లాక్ మెయిల్ చేసే పనిలో జెసి సోదరులు ఉంటారని ఆయన అన్నారు.

tags : tadipatri

Latest News
*కాల్ సెక్స్ మనీ కేసులు-జగన్
*ప్రజావేదిక తొలగించండి..కాకపోతే..కేశినేని సలహా
*గోదావరి నీటిని శ్రీశైలానికి ఎలా అంటే..
*గ్రామ వలంటీర్లు- కొణతాల ఆరోపణ
*ప్రజావేదికకు 11 కోట్లు ఖర్చు-టిడిపి నేత వెల్లడి
*మంత్రిని మందలించిన జగన్
*ఇక పై ప్రతివారం ఎపిలో ప్రజల స్పందన-
*ప్రజలే ఎదురు తిరగాలి-పవన్ కళ్యాణ్
*డాలస్ లో ఉత్సాహంగా యోగా
*అమరావతి రింగ్ రోడ్డుకు కేంద్రం రెడీ
*బిజెపి లో మరో పార్టీ విలీనం
*మా అవినీతి ఎక్కడ- లోకేష్ ప్రశ్న
*టిడిపి నేతలు ఎందుకు ఉలిక్కి పడుతున్నార
*పార్టీకి సేవ చేసిన ప్రతి వారితో భేటీ అవుతా-పవన్
*చంద్రబాబు కుటుంబ సభ్యులకు భద్రత కుదింపు
*కాళేశ్వరం ప్రాజెక్టు -గొప్ప విషయమే కాని..
*ఇకపై అనుమతి ఉంటేనే గాంధీ భవన్ లో ప్రెస్ మీట్
*యనమల ఎంత అన్యాయంగా మాట్లాడారు
*వైఎస్ జయంతి నాడు రైతు దినోత్సవం
*సే నో టు మాఫియా...జగన్ విస్పష్ట ప్రకటన
*లంచాలు ఉండొద్దు..ఆఫీస్ ల చుట్టూ తిరగొద్దు
*34 లక్షల కోట్ల నల్లధనం విదేశాలలో
*బిజెపిలోకి మరో ఎమ్మెల్యే
*జగన్ రచ్చబండ ఇందుకట..టిడిపి మీడియా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info