A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
టిడిపిని వదలి జనసేన టిక్కెట్ తీసుకున్నారు
Share |
June 25 2019, 9:13 pm

అనంతపురం జిల్లా గుంతకల్లు నుంచి మాజీ ఎమ్మెల్యే మదుసూదన గుప్త జనసేన పార్టీ తరపున పోటీచేస్తున్నారు.ఆయన గతంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉండేవారు. ఇటీవలికాలంలో ఆయన టిడిపికి దగ్గరై ఆ పార్టీ టిక్కెట్ పై పోటీచేయాలని గట్టి ప్రయత్నం చేశారు. కాని సిటింగ్ ఎమ్మెల్యేకే టిడిపి సీటు కేటాయించడంతో మదుసూదన గుప్త ఆ పార్టీని వదలి జనసేనలో చేరారు. ఇప్పుడు ఆ పార్టీ తరపున అసెంబ్లీకి పోటీచేస్తున్నారు. కర్నూలు జిల్లాలో మాజీ ఎమ్.పి ఎస్పివై రెడ్డి కూడా అదే మాదిరి జనసేన నుంచి పోటీచేస్తున్నారు.

tags : janasena

Latest News
*బాక్సైట్ ఖనిజం తవ్వకాలకు నో-జగన్
*చంద్రబాబు ఇలాంటి వాటిని ప్రోత్సహించారు-జగన్
*కాల్ సెక్స్ మనీ కేసులు-జగన్
*ప్రజావేదిక తొలగించండి..కాకపోతే..కేశినేని సలహా
*గోదావరి నీటిని శ్రీశైలానికి ఎలా అంటే..
*గ్రామ వలంటీర్లు- కొణతాల ఆరోపణ
*ప్రజావేదికకు 11 కోట్లు ఖర్చు-టిడిపి నేత వెల్లడి
*మంత్రిని మందలించిన జగన్
*ఇక పై ప్రతివారం ఎపిలో ప్రజల స్పందన-
*ప్రజలే ఎదురు తిరగాలి-పవన్ కళ్యాణ్
*డాలస్ లో ఉత్సాహంగా యోగా
*అమరావతి రింగ్ రోడ్డుకు కేంద్రం రెడీ
*బిజెపి లో మరో పార్టీ విలీనం
*మా అవినీతి ఎక్కడ- లోకేష్ ప్రశ్న
*టిడిపి బురద చల్లడానికే సిద్దం అవుతోందా
*నెంబర్ ఒన్ పోలీసింగ్ అంటే ఇలాగా..జగన్ ప్రశ్న
*టిడిపి నేతలు ఎందుకు ఉలిక్కి పడుతున్నార
*పార్టీకి సేవ చేసిన ప్రతి వారితో భేటీ అవుతా-పవన్
*చంద్రబాబు కుటుంబ సభ్యులకు భద్రత కుదింపు
*కాళేశ్వరం ప్రాజెక్టు -గొప్ప విషయమే కాని..
*ఇకపై అనుమతి ఉంటేనే గాంధీ భవన్ లో ప్రెస్ మీట్
*యనమల ఎంత అన్యాయంగా మాట్లాడారు
*వైఎస్ జయంతి నాడు రైతు దినోత్సవం
*సే నో టు మాఫియా...జగన్ విస్పష్ట ప్రకటన
*లంచాలు ఉండొద్దు..ఆఫీస్ ల చుట్టూ తిరగొద్దు
*34 లక్షల కోట్ల నల్లధనం విదేశాలలో
*బిజెపిలోకి మరో ఎమ్మెల్యే
*జగన్ రచ్చబండ ఇందుకట..టిడిపి మీడియా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info