A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
దగ్గుబాటికి కూడా ప్రజాశాంతి అభ్యర్ది పోటు
Share |
April 21 2019, 11:46 pm

వైఎస్ ఆర్ కాంగ్రెస్ నేతలు అనుమానిస్తున్నట్లుగానే జరుగుతున్నట్లుగా ఉంది. వైసిపి అభ్యర్ధుల పేర్లకు దగ్గరగా ఉండే పేర్లు ఉన్నవారితో ప్రజాశాంతి పార్టీ పేరుతో నామినేషన్ లు వేయిస్తున్నారు. టిడిపి అదినేత చంద్రబాబు నాయుడు డైరెక్షన్ లోనే ఇవి జరుగుతున్నాయన్న ఆరోపణలు ఉన్న సంగతి తెలిసిందే.అనంతపురం జిల్లాలో పలు నియోజకవర్గాలలో వైసిపి అభ్యర్దుల పేర్లు ఉన్న ఇతర వ్యక్తులతో నామినేషన్ లు వేయించారట. అవన్ని కూడా ప్రజాశాంతి పార్టీ పేరుతోనే ఉండడం గమనార్హం.తాజాగా పర్చూరు నియోజకవర్గంలో డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావును ఇబ్బంది పెట్టడానికిగాను ఒంగోలు సమీపంలోని పెళ్లూరుకు చెందిన దగ్గుబాటి వెంకటేశ్వర్లు అనే మరో వ్యక్తి ప్రజాశాంతి పార్టీ అభ్యర్థిగా పర్చూరు అసెంబ్లీకి నామినేషన్‌ వేశారు. పేర్లు దాదాపు ఒకేలా ఉండడం, పార్టీ ఎన్నికల గుర్తులు (ఫ్యాన్‌, హెలికాప్టర్‌) కూడా దగ్గరి పోలికలతో ఉండడంతో ఈ కుట్రను రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయడానికి ప్రయత్నాలు సాగుతున్నట్లుగా ఉన్నాయి.

tags : daggubati

Latest News
*పవన్ కళ్యాణ్ మాటలు తమాషాగా ఉన్నాయి
*ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉంది-చంద్రబాబు
*సి.ఎస్ ఎల్వి సుబ్రహ్మణ్యాన్ని టిడిపి వదలడం లేదు
*పవన్ కళ్యాణ్ అసంతృప్తి వ్యక్తం చేశారట
*శ్రీలంకలో ఉగ్రవాదుల దాడి-25 మంది మృతి
*వైసిపి నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారు
*నా భర్తను చంపేందుకు కుట్ర- మాజీ సి.ఎమ్
*అప్పు చేసి మరీ ఓట్ల కొనుగోలు స్కీములకు..
*యుద్దం సినిమాలు- హీరోకి బిజెపి టిక్కెట్
*ఇది సోమిరెడ్డి జోస్యం
*హైదరాబాద్ కు క్యూ కట్టిన సింగపూర్ కంపెనీలు
*జగన్ నేమ్ ప్లేట్ అంటూ చంద్రబాబు వ్యాఖ్య
*సి.ఎమ్.సేవలు దేశానికి అవసరం
*లోకేష్ కోసం చంద్రబాబు కల నెరవేరదు
*మూడు ,నాలుగు రోజుల్లో టిఆర్ఎస్ లో విలీనం
*వారణాసి నుంచి పోటీకి రెడీనే-ప్రియాంక
*బాంబు పేలుళ్ల-తృటిలో బయటపడ్డ ప్రముఖ నటి
*మోడీని జైలుకు పంపుతాం అంటున్న రాహుల్
*జనసేనకు అంత బలం ఉందా
*కెసిఆర్ ను ఈసి పట్టించుకదా..మాకేనా..
*ఈ రుణాలేమిటి?ఈ వడ్డీలేమిటి?-సి.ఎస్
*తన కేసుపై తనే తీర్పు ఎలా ఇవ్వగలుగుతారు
*చంద్రబాబు ప్లాన్ అప్పుడే పెయిల్ అయింది
*హార్దిక్ పటేల్ కు భలే గిరాకీ
*మళ్లీ అధికారులను బుజ్జగిస్తున్నారా
*మారాల్సింది ముఖ్యమంత్రే
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info