A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
90 మంది పోటీదారులు దాటితే బాలెట్ పత్రమే
Share |
April 20 2019, 1:58 am

నిజామాబాద్ లోక్ సభ నియోజకవర్గానికి ఏకంగా 245 నామినేషన్లు దాఖలు అయ్యాయి.ఎందుకు విత్ డ్రా చేసుకుంటారో కాని, వారంతా కొనసాగితే ఈవిఎమ్ లు వాడలేరు. బాలెట్ పత్రాలను వినియోగించవలసి ఉంటుందట. ఇప్పటివరకు మొత్తం 699 నామినేషన్లు దాఖలైనట్టు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్‌కుమార్‌ చెప్పారు. నిజామాబాద్‌లో రైతుల నామినేషన్‌ స్వీకరణలో ఎలాంటి నిబంధనలు ఉల్లంఘించలేదని ఆయన తెలిపారు. నిజామాబాద్‌ స్థానానికి 245 నామినేషన్లు దాఖలైనట్టు వెల్లడించిన ఆయన.. అభ్యర్థుల సంఖ్య 90దాటితే బ్యాలెట్‌ పద్ధతిలో ఎన్నికలు నిర్వహిస్తామని స్పష్టంచేశారు.

tags : telangana

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info