A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
టిడిపికి దూరం ఎందుకయ్యానంటే..పవన్
Share |
April 21 2019, 11:48 pm

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజలకు గాలిలో మాటలు చెప్పి మోసం చేస్తున్నారని జనసేన అదినేత పవన్‌ కళ్యాణ్‌ అన్నారు. చంద్రబాబు తమ కుమారుడు నారా లోకేష్‌ను ముఖ్యమంత్రి చేసేందుకు ప్రజలందరికీ గాలిలో మాటలు చెప్పి మోసం చేస్తున్నారని, చంద్రబాబు మాటలు విని మోసపోవద్దని ఆయన సూచించారు. ‘జనసేనకు మద్దతు పలకండి మీకు నేను అండగా ఉంటా’ అని ఆయన అన్నారు. ‘అనుభవం పనిచేస్తుందని తెలుగుదేశం పార్టీకి గతంలో మద్దతు పలికాను. అనుభవం అభివృద్ధి చేయలేనపుడు, అనుభవం లంచగొండులుగా మారిన ఎమ్మెల్యేలను నిలువరించలేకపోయినపుడు దానిపై మాట్లాడాల్సి వచ్చింది. సీఎం పరిపాలనానుభవం రాష్ట్రానికి ఉపయోగపడనపుడు బయటకు రావాల్సి వచ్చిందని’ పవన్‌కల్యాణ్‌ అన్నారు. ప్రత్తిపాడులో దళితుడైన మాజీ ఎమ్మెల్యే రావెల కిషోర్‌బాబుని టీడీపీ నాయకులు అవమానించడం బాధ కలిగించే విషయమన్నారు.

tags : tdp, pawan

Latest News
*పవన్ కళ్యాణ్ మాటలు తమాషాగా ఉన్నాయి
*ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉంది-చంద్రబాబు
*సి.ఎస్ ఎల్వి సుబ్రహ్మణ్యాన్ని టిడిపి వదలడం లేదు
*పవన్ కళ్యాణ్ అసంతృప్తి వ్యక్తం చేశారట
*శ్రీలంకలో ఉగ్రవాదుల దాడి-25 మంది మృతి
*వైసిపి నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారు
*నా భర్తను చంపేందుకు కుట్ర- మాజీ సి.ఎమ్
*అప్పు చేసి మరీ ఓట్ల కొనుగోలు స్కీములకు..
*యుద్దం సినిమాలు- హీరోకి బిజెపి టిక్కెట్
*ఇది సోమిరెడ్డి జోస్యం
*హైదరాబాద్ కు క్యూ కట్టిన సింగపూర్ కంపెనీలు
*జగన్ నేమ్ ప్లేట్ అంటూ చంద్రబాబు వ్యాఖ్య
*సి.ఎమ్.సేవలు దేశానికి అవసరం
*లోకేష్ కోసం చంద్రబాబు కల నెరవేరదు
*మూడు ,నాలుగు రోజుల్లో టిఆర్ఎస్ లో విలీనం
*వారణాసి నుంచి పోటీకి రెడీనే-ప్రియాంక
*బాంబు పేలుళ్ల-తృటిలో బయటపడ్డ ప్రముఖ నటి
*మోడీని జైలుకు పంపుతాం అంటున్న రాహుల్
*జనసేనకు అంత బలం ఉందా
*కెసిఆర్ ను ఈసి పట్టించుకదా..మాకేనా..
*ఈ రుణాలేమిటి?ఈ వడ్డీలేమిటి?-సి.ఎస్
*తన కేసుపై తనే తీర్పు ఎలా ఇవ్వగలుగుతారు
*చంద్రబాబు ప్లాన్ అప్పుడే పెయిల్ అయింది
*హార్దిక్ పటేల్ కు భలే గిరాకీ
*మళ్లీ అధికారులను బుజ్జగిస్తున్నారా
*మారాల్సింది ముఖ్యమంత్రే
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info