A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
తాడిపత్రిలో రౌడీ రాజ్యం
Share |
April 21 2019, 11:37 pm

తాడిపత్రిలో రౌడీ రాజ్యం జరుగుతోందని వైఎస్ ఆర్ కాంగ్రెస్ అదినేత జగన్ ఆరోపించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇక్కడ హత్యలు,అరాచకాలకు అండగా నిలుస్తున్నారని ఆయన అన్నారు. తాడిపత్రి వద్ద సింగిల్ విండో సొసైటీ అధ్యక్షుడు విజయభాస్కరరెడ్డి ని హత్య చేసిన తీరును ప్రజలు నాకు చెప్పారు..మీ బాదలు విన్నాను.నేను ఉన్నాను అని మీ అందరికి హామీ ఇస్తున్నానని ఆయన అన్నారు.తాడిపత్రిలో జరిగిన భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు.తాను ఇంతకుముందుతాడిపత్రిలో పాదయాత్ర చేసినప్పుడు అనేక సమస్యలు తెలుసుకున్నానని, వాటన్నిటిని గమనించానని ఆయన అన్నారు.దేవుడు ఆశీర్వాదంతో మీ అందరి ఆశీస్సులతో అదికారంలోకి వచ్చాక, సమస్యలను పరిష్కరిస్తామని ఆయన చెప్పారు.

tags : jagan

Latest News
*పవన్ కళ్యాణ్ మాటలు తమాషాగా ఉన్నాయి
*ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉంది-చంద్రబాబు
*సి.ఎస్ ఎల్వి సుబ్రహ్మణ్యాన్ని టిడిపి వదలడం లేదు
*పవన్ కళ్యాణ్ అసంతృప్తి వ్యక్తం చేశారట
*శ్రీలంకలో ఉగ్రవాదుల దాడి-25 మంది మృతి
*వైసిపి నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారు
*నా భర్తను చంపేందుకు కుట్ర- మాజీ సి.ఎమ్
*అప్పు చేసి మరీ ఓట్ల కొనుగోలు స్కీములకు..
*యుద్దం సినిమాలు- హీరోకి బిజెపి టిక్కెట్
*ఇది సోమిరెడ్డి జోస్యం
*హైదరాబాద్ కు క్యూ కట్టిన సింగపూర్ కంపెనీలు
*జగన్ నేమ్ ప్లేట్ అంటూ చంద్రబాబు వ్యాఖ్య
*సి.ఎమ్.సేవలు దేశానికి అవసరం
*లోకేష్ కోసం చంద్రబాబు కల నెరవేరదు
*మూడు ,నాలుగు రోజుల్లో టిఆర్ఎస్ లో విలీనం
*వారణాసి నుంచి పోటీకి రెడీనే-ప్రియాంక
*బాంబు పేలుళ్ల-తృటిలో బయటపడ్డ ప్రముఖ నటి
*మోడీని జైలుకు పంపుతాం అంటున్న రాహుల్
*జనసేనకు అంత బలం ఉందా
*కెసిఆర్ ను ఈసి పట్టించుకదా..మాకేనా..
*ఈ రుణాలేమిటి?ఈ వడ్డీలేమిటి?-సి.ఎస్
*తన కేసుపై తనే తీర్పు ఎలా ఇవ్వగలుగుతారు
*చంద్రబాబు ప్లాన్ అప్పుడే పెయిల్ అయింది
*హార్దిక్ పటేల్ కు భలే గిరాకీ
*మళ్లీ అధికారులను బుజ్జగిస్తున్నారా
*మారాల్సింది ముఖ్యమంత్రే
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info