A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కెసిఆర్ ప్రదాని అవుతారు-టిఆర్ఎస్ వ్యూహం
Share |
June 20 2019, 8:30 pm

తలెంగాణ రాష్ట్ర సమితి వ్యూహాత్మకంగా ప్రచారం ఆరంభించింది. ఆ పార్టీ నేతలంతా తెలంగాణలో పదహారు లోక్ సభ సీట్లు గెలిస్తే కెసిఆర్ ప్రదాని కూడా కావచ్చన్న ప్రచారం చేస్తున్నారు.నిజామాబాద్ ఎమ్.పి కవిత మాట్లాడుతూ దేశం అభివృద్ది కావాలంటే కెసిఆర్ ప్రదాని కావాలని అభిప్రాయపడ్డారు. మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు ప్రచారంలో ఇప్పటికే గెలిచే అవకాశం ఉన్న పార్టీలలో వంద మంది ఎమ్.పిలను కెసిఆర్ కూడగట్టారని, తెలంగాణలో మొత్తం సీట్లు గెలిస్తే ఆయనే ప్రధానమంత్రి అని చెప్పారు.మరో మంత్రి శ్రీనివాసగౌడ్ మాట్లాడుతూ కేంద్రంలో కెసిఆర్ చక్రం తిప్పి ప్రదాని అయ్యే అవకాశం ఉందని అన్నారు.

tags : trs, kcr

Latest News
*దేశం మూడ్ అంతా బిజెపి వైపు ఉంది-సుజన
*చంద్రబాబే బిజెపిలోకి పంపుతున్నారు-వైసిపి
*టిజి వెంకటేష్ కామెంట్
*టిడిపికి దెబ్బమీద దెబ్బ-కాపునేతల భేటీ
*పోలవరం ప్రాజెక్టును సందర్శించిన జగన్
*వివేకానందరెడ్డి హత్యకేసు-మరో సిట్ ఏర్పాటు
*జెసి ప్రభాకరరెడ్డి నిజమే చెబుతున్నారా
*పోలీస్ లాఠీ చార్జీలో బిజెపి ఎమ్మెల్యేకి గాయాలు
*అమ్మ ఒడి స్కీమ్-క్లారిటీ ఇచ్చిన బుగ్గన
*కర్నాటక కాంగ్రెస్ కమిటీ రద్దు
*జగన్ చేసిన మంచి సూచనలు
*ఒకే దేశం- ఒకే ఎన్నిక- జగన్ మద్దతు
*కెసిఆర్ పై కరీంనగర్ ఎమ్.పి ఫైర్
*2022 లోపే కులం,మతం అవినీతిపోవాలి-బాబు
*మళ్లీ కొణతాల లేఖ-ఉద్యమాంద్ర అవుతుందట
*బిజెపిలో చేరిన టిడిపి ఎమ్.పిలు
*టిడిపిలో సంక్షోభం-చంద్రబాబు కామెంట్
*వెంకయ్య చేతుల మీదుగా టిడిపిలో చీలిక
*టిడిపిలో చీలిక పర్వం ప్రారంభం
*కాళేశ్వరం ద్వారా తెలంగాణపై ఆర్దిక భారం
*కర్నాకటలో మద్యంత ఎన్నికలు వస్తాయా
*ఎపి టిడిపి అద్యక్షుడిగా యువ ఎమ్.పి
*వైవి సుబ్బారెడ్డికి లైన్ క్లియర్
*మంత్రులకు జగన్ నోట్
*టిడిపి రాజ్యసభ సభ్యులు బిజెపిలోకి జంప్?
*ఫిరాయింపులపై స్వరం వినిపించిన జగన్
*ప్రత్యేక హోదా హామీ నిలుపుకోలేదుగా..జగన్ ప్రశ్న
*నేను యూరప్ వెళ్తున్నా కాని...
*మోడీ లేటుగా లెటర్ పంపారన్న చంద్రబాబు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info