A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
వివేక్ సోదరులకు బుద్ది చెప్పాలి
Share |
April 20 2019, 1:47 am

మాజీ ఎమ్.పి వివేక్ పై టిఆర్ఎస్ ఎమ్మెల్యే బల్క సుమన్ విమర్శలు చేశారు. వివేక్ టిఆర్ఎస్ కు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.ఈ నేపద్యంలో సుమన్ మాట్లాడుతూ టిఆర్ఎస్ లో ఉండి పార్టీ అభ్యర్దులనే ఓడించడానికి విఏక్ ,ఆయన సోదరుడు వినోద్ యత్నించారని ఆయన అన్నారు. వారిని దళితులు అనేకన్నా దనికులు అంటే కరెక్టు అని ఆయన వ్యాఖ్యానించారు. వివేక్ బ్రదర్స్ పోటీ చేస్తే తగిన గుణపాఠం చెప్పాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రతి నియోజకవర్గంలో వివేక్ బ్రదర్స్ గ్రూపు రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్యాంక్‌బండ్‌పై వెంకటస్వామి విగ్రహం పెట్టి కేసీఆర్ వారిని గౌరవించారని ఆయన తెలిపారు.

tags : suman

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info