A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
తెలంగాణలో పవన్ ఎందుకుంటున్నట్లు
Share |
April 20 2019, 1:50 am

జనసేన అదినేత పవన్ కళ్యాణ్ ప్రసంగాలు చేస్తున్న తీరుపై బిజెపి ఎమ్.పి జివిఎల్ నరసింహారావు ఎద్దేవ చేశారు.చంద్రబాబు చెప్పిన మాటలనే పవన్ కళ్యాణ్ ఒకటి,రెండు రోజుల తేడాతో మాట్లాడుతున్నారని , ఇదంతా గమనిస్తుంటే పవన్‌ కల్యాణ్‌.. ప్యాకేజీ కల్యాణ్‌గా మారినట్టు కనిపిస్తోందని ఆయన అన్నారు. తెలంగాణను పాకిస్థాన్‌తో పోల్చిన పవన్‌ కల్యాణ్‌.. తన కుటుంబంతో సహా ఆ రాష్ట్రంలో ఎందుకు ఉంటున్నారో తెలియచేయాలని ఆయన డిమాండ్ చేశారు. గతంలోనూ కేసీఆర్‌, మోదీ ఒక్కటేనన్నారు. ఇప్పుడు జగన్‌, మోదీ ఒక్కటంటున్నారు. దీనివల్ల ఎన్నికల ఫలితం మరోలా ఉంటుందని ఆయన వ్యాఖ్యానించారు.

tags : gvl

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info