A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఖమ్మంలో రేణుకకు మద్దతు-టిడిపి
Share |
April 20 2019, 1:54 am

తెలుగుదేశం పార్టీ నిర్ణయించిన ప్రకారం కాంగ్రెస్ కు మద్దతు ఇస్తానని అశ్వారావుపేట టిడిపి ఎమ్మెల్యే మచ్చా నాగేశ్వరరావు చెప్పారు.టిడిపి ఖమ్మం నుంచి పోటీచేయడం లేదని ఆయన చెప్పారు.పార్టీ అదేశాల మేరకు రేణుకా చౌదరికి మద్దతు ఇస్తామని ఆయన చెప్పారు.
సీఎం కేసీఆర్‌ డబ్బు, అధికారం ఎరగా చూపించినా పార్టీ మారలేదని, నమ్మి ఓటేసిన ప్రజలను మోసగించొద్దన్న ఏకైక లక్ష్యంతోనే పార్టీకి కట్టుబడి ఉన్నానని,ఆయన తెలిపారు. స్పష్టం చేశారు. రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు లోక్‌సభ ఎన్నికల్లో టీడీపీ కార్యకర్తలు కాంగ్రెస్‌ అభ్యర్థి రేణుకాచౌదరికి ఓటెయ్యాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

tags : maccha

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info