A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
పవన్ రాజకీయ దళారీగా మారడం బాదే
Share |
June 25 2019, 1:17 pm

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ రాజకీయ దళారీగా మారడం బాదాకరమని అని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ నేత, మాజీ ఎమ్మెల్సీ రెహ్మాన్‌ విమర్శించారు. ఆ. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కనుసన్నల్లో జనసేన పనిచేస్తోందని ఆరోపించారు. రహస్య పొత్తులతో మరోసారి మోసం చేయడానికి వస్తున్నారని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. రాష్ట్రంలో చంద్రబాబు చేస్తున్న హత్యారాజకీయాలు పవన్‌కు కనిపించడంలేదా అని ప్రశ్నించారు. మీ భవిష్యత్‌ నా బాధ్యత అంటున్న చంద్రబాబు ఐదేళ్లలో ఏం సాధించారో చెప్పాలన్నారు. ప్రత్యేక హోదా తాకట్టు పెట్టి ఇప్పుడు ప్రజల భవిష్యత్‌ నా బాధ్యత అనటం చంద్రబాబు దివాలాకోరు రాజకీయాలకు నిదర్శనం అన్నారు.

tags : ysr congress

Latest News
*కాల్ సెక్స్ మనీ కేసులు-జగన్
*ప్రజావేదిక తొలగించండి..కాకపోతే..కేశినేని సలహా
*గోదావరి నీటిని శ్రీశైలానికి ఎలా అంటే..
*గ్రామ వలంటీర్లు- కొణతాల ఆరోపణ
*ప్రజావేదికకు 11 కోట్లు ఖర్చు-టిడిపి నేత వెల్లడి
*మంత్రిని మందలించిన జగన్
*ఇక పై ప్రతివారం ఎపిలో ప్రజల స్పందన-
*ప్రజలే ఎదురు తిరగాలి-పవన్ కళ్యాణ్
*డాలస్ లో ఉత్సాహంగా యోగా
*అమరావతి రింగ్ రోడ్డుకు కేంద్రం రెడీ
*బిజెపి లో మరో పార్టీ విలీనం
*మా అవినీతి ఎక్కడ- లోకేష్ ప్రశ్న
*టిడిపి నేతలు ఎందుకు ఉలిక్కి పడుతున్నార
*పార్టీకి సేవ చేసిన ప్రతి వారితో భేటీ అవుతా-పవన్
*చంద్రబాబు కుటుంబ సభ్యులకు భద్రత కుదింపు
*కాళేశ్వరం ప్రాజెక్టు -గొప్ప విషయమే కాని..
*ఇకపై అనుమతి ఉంటేనే గాంధీ భవన్ లో ప్రెస్ మీట్
*యనమల ఎంత అన్యాయంగా మాట్లాడారు
*వైఎస్ జయంతి నాడు రైతు దినోత్సవం
*సే నో టు మాఫియా...జగన్ విస్పష్ట ప్రకటన
*లంచాలు ఉండొద్దు..ఆఫీస్ ల చుట్టూ తిరగొద్దు
*34 లక్షల కోట్ల నల్లధనం విదేశాలలో
*బిజెపిలోకి మరో ఎమ్మెల్యే
*జగన్ రచ్చబండ ఇందుకట..టిడిపి మీడియా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info