A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
పవన్ ..ఇది ఏమైనా కొబ్బరి కాయల వ్యాపారమా..
Share |
June 25 2019, 12:55 pm

జనసేన అదినేత పవన్ కళ్యాణ్ తాట తీస్తా..తోలు తీస్తా..అని ఏదేదో అంటున్నారని,తొక్క తీయడానికి,తోలు తీయడానికి రాజకీయాలు ఏమైనా కొబ్బరి కాయల వ్యాపారమా అని ప్రముఖ నటుడు పృద్వి ప్రశ్నించారు. ప్రశ్నించడానికి వచ్చానని చెప్పిన పవన్ ఆ పనిచేయకుండా అదికార పక్షానికి కొమ్ము కాసే విదంగా మాట్లాడుతున్నారని, ప్రతిపక్షంపై విమర్శలు చేస్తున్నారని ఆయన అన్నారు. ఇంతవరకు మంత్రి లోకేష్ పై ఎందుకు పవన్ కళ్యాణ్ విమర్శ చేయలేదని ఆయన అన్నారు.మీరు తోలు తీయదలిస్తే టిడిపి అవినీతిపై తోలు తీయండని, ప్రజా క్షేత్రంలో ఉన్నామని మర్చిపోయి మాట్లాడితే ప్రజలే గుణపాఠం చెబుతారని ఆయన అన్నారు.పవన్ రాజకీయం ఇలాగే కొనసాగితే, టిడిపితో పాటు ఆయన పార్టీ కూడా భూ స్థాపితం అవుతుందని ఆయన అన్నారు.

tags : pridwi

Latest News
*కాల్ సెక్స్ మనీ కేసులు-జగన్
*ప్రజావేదిక తొలగించండి..కాకపోతే..కేశినేని సలహా
*గోదావరి నీటిని శ్రీశైలానికి ఎలా అంటే..
*గ్రామ వలంటీర్లు- కొణతాల ఆరోపణ
*ప్రజావేదికకు 11 కోట్లు ఖర్చు-టిడిపి నేత వెల్లడి
*మంత్రిని మందలించిన జగన్
*ఇక పై ప్రతివారం ఎపిలో ప్రజల స్పందన-
*ప్రజలే ఎదురు తిరగాలి-పవన్ కళ్యాణ్
*డాలస్ లో ఉత్సాహంగా యోగా
*అమరావతి రింగ్ రోడ్డుకు కేంద్రం రెడీ
*బిజెపి లో మరో పార్టీ విలీనం
*మా అవినీతి ఎక్కడ- లోకేష్ ప్రశ్న
*టిడిపి నేతలు ఎందుకు ఉలిక్కి పడుతున్నార
*పార్టీకి సేవ చేసిన ప్రతి వారితో భేటీ అవుతా-పవన్
*చంద్రబాబు కుటుంబ సభ్యులకు భద్రత కుదింపు
*కాళేశ్వరం ప్రాజెక్టు -గొప్ప విషయమే కాని..
*ఇకపై అనుమతి ఉంటేనే గాంధీ భవన్ లో ప్రెస్ మీట్
*యనమల ఎంత అన్యాయంగా మాట్లాడారు
*వైఎస్ జయంతి నాడు రైతు దినోత్సవం
*సే నో టు మాఫియా...జగన్ విస్పష్ట ప్రకటన
*లంచాలు ఉండొద్దు..ఆఫీస్ ల చుట్టూ తిరగొద్దు
*34 లక్షల కోట్ల నల్లధనం విదేశాలలో
*బిజెపిలోకి మరో ఎమ్మెల్యే
*జగన్ రచ్చబండ ఇందుకట..టిడిపి మీడియా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info