A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఆ సిపిఐ నాయకులు సరైన వారు కారు-పవన్
Share |
April 20 2019, 2:19 am

విజయవాడ పార్లమెంటరీ నియోజకవర్గ సిపిఐ అభ్యర్ది చలసాని అజయ్ కుమార్ సరైన వాడు కాడని జనసేన అదినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు.అవనిగడ్డ సభలో ఆయన ఈ వ్యాఖ్య చేసినట్లు కదనం వచ్చింది.‘విజయవాడ పార్లమెంట్‌ పరిధిలోని సీపీఐ నాయకులు సరైన వారు కాదు. ఈ విషయాన్ని ఆ పార్టీ రాష్ట్ర నేతల దృష్టికి తీసుకెళ్లా. అయినా మార్పు లేదు. దీంతో అక్కడ జనసేన పార్టీ తరఫున ఎంపీ అభ్యర్థిని బరిలోకి దించుతున్నాం. మీరు పొత్తు నుంచి వైదొలుగుతానంటే అది మీ నిర్ణయం.అని ఆయన అన్నారు. త్వరలో జరగనున్న ఎన్నికల్లో సీపీఎం, బీఎస్పీ, జనసేన కలిసి పోటీ చేస్తాయన్న పవన్, సీపీఐ కూడా కలిస్తే బాగుంటుందని అన్నారు.

tags : pawankalyan,cpi

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info