A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఆ డబ్బంతా ఎక్కడిదో చంద్రబాబు చెప్పాలి
Share |
June 25 2019, 12:55 pm

టిడిపి అదినేత చంద్రబాబు నాయుడు అదికారంలోకి వస్తేనే హెరిటేజ్ లాభాలలోకి వస్తుందని ,దీని మర్మమేమిటని వైఎస్ ఆర్ కాంగ్రెస్ అదికార ప్రతినిది వాసిరెడ్డి పద్మ వ్యాఖ్యానించారు. జగన్ ఆస్తులు, చంద్రబాబు ఆస్తుల తీరు గురించి యూట్యూబ్ లోకి వెళితే అన్ని విషయాలు తెలుస్తాయని టిడిపి నేత జూపూడి ప్రభాకరరావుకు ఆమె సూచించారు.
రూ.1,000 కోట్లకుపైగా చూపిస్తున్న ఆస్తులు, చూపించని రూ.వేల కోట్ల ఆస్తుల 2 ఎకరాల నుంచి ఎలా పెరిగాయో చెప్పాలని ఆమె కోరారు.. 2014లో హెరిటేజ్‌ షేర్‌ ధర రూ.300 ఉండగా, 2017లో రూ.1,303కి ఎగబాకిందని ఆమె అన్నారు. రాజధానిలో చంద్రబాబు బినామీలు ఏ డబ్బుతో భూములు కొన్నారో సమాధానం చెప్పాలని వాసిరెడ్డి పద్మ డిమాండ్‌ చేశారు. తెలంగాణలో ఎమ్మెల్యేలను కొనడానికి, వైఎస్సార్‌సీపీ టిక్కెట్‌పై గెలిచిన ఎమ్మెల్యేలను కొనడానికి, కర్ణాటక ఎన్నికలకు పంపిన సొమ్ము, మొన్నటి తెలంగాణ ఎన్నికలల్లో కాంగ్రెస్‌ పార్టీకి ఇచ్చిన డబ్బు ఎక్కడిదో చంద్రబాబు చెప్పాలని పద్మ అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ చేరవేస్తున్న డబ్బుల మూటలు ఎక్కడి నుంచి వచ్చాయో ప్రజలకు వివరించాలన్నారు. చంద్రబాబు ఆస్తులపై బహిరంగ విచారణకు వైఎస్సార్‌సీపీ సిద్ధంగా ఉందన్నారు.

tags : vasireddy padma

Latest News
*కాల్ సెక్స్ మనీ కేసులు-జగన్
*ప్రజావేదిక తొలగించండి..కాకపోతే..కేశినేని సలహా
*గోదావరి నీటిని శ్రీశైలానికి ఎలా అంటే..
*గ్రామ వలంటీర్లు- కొణతాల ఆరోపణ
*ప్రజావేదికకు 11 కోట్లు ఖర్చు-టిడిపి నేత వెల్లడి
*మంత్రిని మందలించిన జగన్
*ఇక పై ప్రతివారం ఎపిలో ప్రజల స్పందన-
*ప్రజలే ఎదురు తిరగాలి-పవన్ కళ్యాణ్
*డాలస్ లో ఉత్సాహంగా యోగా
*అమరావతి రింగ్ రోడ్డుకు కేంద్రం రెడీ
*బిజెపి లో మరో పార్టీ విలీనం
*మా అవినీతి ఎక్కడ- లోకేష్ ప్రశ్న
*టిడిపి నేతలు ఎందుకు ఉలిక్కి పడుతున్నార
*పార్టీకి సేవ చేసిన ప్రతి వారితో భేటీ అవుతా-పవన్
*చంద్రబాబు కుటుంబ సభ్యులకు భద్రత కుదింపు
*కాళేశ్వరం ప్రాజెక్టు -గొప్ప విషయమే కాని..
*ఇకపై అనుమతి ఉంటేనే గాంధీ భవన్ లో ప్రెస్ మీట్
*యనమల ఎంత అన్యాయంగా మాట్లాడారు
*వైఎస్ జయంతి నాడు రైతు దినోత్సవం
*సే నో టు మాఫియా...జగన్ విస్పష్ట ప్రకటన
*లంచాలు ఉండొద్దు..ఆఫీస్ ల చుట్టూ తిరగొద్దు
*34 లక్షల కోట్ల నల్లధనం విదేశాలలో
*బిజెపిలోకి మరో ఎమ్మెల్యే
*జగన్ రచ్చబండ ఇందుకట..టిడిపి మీడియా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info