A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
లోకేష్ వ్యాఖ్యలపై జోకులు
Share |
June 25 2019, 1:50 pm

ముఖ్యమంత్రి చంద్రబాబు కుమారుడు, మంత్రి లోకేష్ ప్రసంగాలపై జోకులు వస్తున్నాయి.కొద్ది రోజుల క్రితం మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్యపై ఆయన మాట్లాడుతూ బాదపడ్డాం అనడానికి బదులుగా పరవశించాం అని పేర్కొనడం సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఎన్నికల తేదీని ఏప్రిల్ తొమ్మిది అని అనడం తో ఆయన ప్రత్యర్ది రామకృష్ణారెడ్డి వెంటనే స్పందించి తొమ్మిదో తేదీన లోకేష్ కు ఓటేయండి..11 వ తేదీన అంటే ఎన్నికలు జరిగే రోజున తనకు ఓటేయండని ప్రజలను కోరారు. తాజాగా ఆయన బందరు పోర్టును తెలంగాణకు తీసుకు వెళతారని అన్నారట.‘‘మచిలీపట్నం పోర్టును తెలంగాణకు తరలించుకుపోయేందుకు ఆ రాష్ట్ర సీఎం కేసీఆర్‌ కుట్రలు చేస్తున్నారు. మన రాష్ట్రానికి అన్యాయం చేసేందుకు పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తున్న ప్రయత్నాలను మనం అడ్డుకోవాల్సిన అవసరం ఉంది’’ అని వ్యాఖ్యానించారు. దీంతో అక్కడున్న ఓటర్లంతా అవాక్కయ్యారు. అసలు సముద్రమే లేని రాష్ట్రానికి పోర్టు తీసుకెళ్లి ఏం చేసుకుంటారు.? అని కొందరు వ్యాఖ్యానించారు.

tags : lokesh

Latest News
*కాల్ సెక్స్ మనీ కేసులు-జగన్
*ప్రజావేదిక తొలగించండి..కాకపోతే..కేశినేని సలహా
*గోదావరి నీటిని శ్రీశైలానికి ఎలా అంటే..
*గ్రామ వలంటీర్లు- కొణతాల ఆరోపణ
*ప్రజావేదికకు 11 కోట్లు ఖర్చు-టిడిపి నేత వెల్లడి
*మంత్రిని మందలించిన జగన్
*ఇక పై ప్రతివారం ఎపిలో ప్రజల స్పందన-
*ప్రజలే ఎదురు తిరగాలి-పవన్ కళ్యాణ్
*డాలస్ లో ఉత్సాహంగా యోగా
*అమరావతి రింగ్ రోడ్డుకు కేంద్రం రెడీ
*బిజెపి లో మరో పార్టీ విలీనం
*మా అవినీతి ఎక్కడ- లోకేష్ ప్రశ్న
*టిడిపి నేతలు ఎందుకు ఉలిక్కి పడుతున్నార
*పార్టీకి సేవ చేసిన ప్రతి వారితో భేటీ అవుతా-పవన్
*చంద్రబాబు కుటుంబ సభ్యులకు భద్రత కుదింపు
*కాళేశ్వరం ప్రాజెక్టు -గొప్ప విషయమే కాని..
*ఇకపై అనుమతి ఉంటేనే గాంధీ భవన్ లో ప్రెస్ మీట్
*యనమల ఎంత అన్యాయంగా మాట్లాడారు
*వైఎస్ జయంతి నాడు రైతు దినోత్సవం
*సే నో టు మాఫియా...జగన్ విస్పష్ట ప్రకటన
*లంచాలు ఉండొద్దు..ఆఫీస్ ల చుట్టూ తిరగొద్దు
*34 లక్షల కోట్ల నల్లధనం విదేశాలలో
*బిజెపిలోకి మరో ఎమ్మెల్యే
*జగన్ రచ్చబండ ఇందుకట..టిడిపి మీడియా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info